
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 244


సలార్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్

అథర్వ- ఇంట్రెస్టింగ్ గా స్నీక్ పీక్

మంగళవారం 10డేస్ కలెక్షన్స్

తమ్ముడులో హీరోయిన్ ఎవరో చెప్పేసిన నితిన్

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

విశాల్ 34 టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్

ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ - తేజ సజ్జా
దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మాసీ బీట్ లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచారు.

కాంతార ఛాప్టర్1- ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ కు ఆల్ ది బెస్ట్
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉందన్న వార్తలు కొంతకాలంగా వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలను అమాంత…

సలార్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈట్రైలర్ డిసెంబర్ 1న విడుదలకానుందని తెలిసిందే.ఈ ట్రైలర్ తోనే సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు.ఇక ఈ ట్రైలర్ రిలీజ్ టైం కూడా చెప్పేశారు.శుక్రవారం సాయంత్రం 7గంటల 19నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

రణ్‌బీర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ - మహేష్ బాబు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. 'యానిమల్' నుంచి ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ఇక 'యానిమల్'లో రణ్‌బీర్ కపూర్కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర…

నిర్మాణ రంగంలోకి లోకేష్ కనగరాజ్- సొంత బ్యానర్ షురూ
ఒకప్పుడు డైరెక్టర్ సినిమా డైరెక్ట్ చేసేవాడు, హీరో నటించేవాడు, ప్రొడ్యూసర్ సినిమాని నిర్మించేవాడు. కానీ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సినీ పరిశ్రమలో. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు

అథర్వ- ఇంట్రెస్టింగ్ గా స్నీక్ పీక్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు అథర్వ టీమ్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఓటీటీ లోకి వచ్చేసిన మార్టిన్ లూథర్ కింగ్
హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆతరువాత సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. రీసెంట్ గానే మార్టిన్ లూథర్ కింగ్ అంటూ వచ్చాడు. ఈసినిమా తమిళ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

యానిమల్ టీజర్ చూడగానే.. సినిమా చూడాలని నిర్ణయించుకున్నా - ఎస్ఎస్ రాజమౌళి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'యానిమల్'. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. కాగా 'యానిమల్'లో రణ్‌బీర్ కపూర్కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఇటివలే విడుదలైన…

మంగళవారం 10డేస్ కలెక్షన్స్
థ్రిల్లర్ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన మంగళవారం రెండో వారం లోకి ఎంట్రీ ఇచ్చినా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా బాగానే హోల్డ్ చేయగలుగుతుంది.నిర్మాతలు చెప్పిన లెక్కల ప్రకారం 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 22.03కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 11కోట్లు.బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రెండు కోట్లు పైగా రాబట్టాల్సి వుంది. ఈరన్ తో ఈవారం కల్లా టార్గెట్ రీచ్ అవుతుంది కానీ యానిమల్ రూపంలో దెబ్బ పడే అవకాశాలు కూడా వున్నాయి.

హాయ్ నాన్న- ఓడియమ్మ పార్టీ సాంగ్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. అందుకే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

తెలుగు రాష్ట్రాలు నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నా - రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో రణ్‌బీర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

తమ్ముడులో హీరోయిన్ ఎవరో చెప్పేసిన నితిన్
ఏంసిఏ తరువాత చాలా గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ తీశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.రెండేళ్ల క్రితం వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఇక ఈ సినిమా తరువాత ఈ డైరెక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు.అంతకుముందే వీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే టైటిల్ తో సినిమాను కూడా ప్రకటించారు.దిల్ రాజు ఈసినిమాకు నిర్మాత.అయితే ఏమైందో కానీ ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు.ఆతరువాత దిల్ రాజు నిర్మాణం లోనే వేణు శ్రీరామ్,నితిన్ తో సినిమా చేయనున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు తమ్ముడు టైటిల్ పెట్టారు.అన్న- చెల్లెలు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్
స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే రెయిన్ బో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా మరో సినిమా లాంచ్ అయింది.

మహేష్ బాబుతో ప్లాన్ చేసింది యానిమల్ కాదు, డెవిల్ - సందీప్ వంగా
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' సినిమాను రూపొందించి తొలిప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆ ఒక్క మూవీతో ఏకంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. అదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడా సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో దేశవ్యాప్తంగా సందీప్ పేరు మారుమోగిపోయింది. స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో సందీప్ తన మూడో సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్‌లో 'యానిమల్' సినిమాను తెరకెక్కించాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో విశ్వక్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి సుట్టంలా సూసి పోకలా అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాట ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుందో చూశాం.

హాయ్ నాన్న- ఓడియమ్మ పార్టీ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక ఈసారి తన జోనర్ ను పూర్తిగా మార్చేసి లవ్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్ తో వస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఈసినిమా వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచేశాయి. ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ ఫుల్ ఎషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా సాగిందని చెప్పొచ్చు. తల్లికి దూరం అయిన కూతురుని తండ్రి ఎలా పెంచాడు, తన గతం ఏంటి, వాళ్ళ లైఫ్ లోకి మృణాల్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అయితే మరింత పెంచేశారు.

విశాల్ 34 టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇక చాలా రోజులు తరువాత తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ షాట్ ను డిసెంబర్ 1వతేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

నెక్స్ట్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన దసరా డైరెక్టర్
నానితో దసరా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ తో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల.మొదటి సినిమాతోనే 100కోట్ల హిట్ ఇచ్చాడుఈ డైరెక్టర్.అంతేకాదు ఓ స్టార్ హీరో ను అప్పటివరకు చూడని ఊర మాస్ అవతారంలో చూపించి సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని పేరు తెచ్చుకున్నాడు.ఇక ఈసినిమా తరువాత శ్రీకాంత్ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు.మధ్యలో ప్రభాస్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అంతేకాదు రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ చేస్తున్నాడని కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే వాటి విషయంలో క్లారిటీ రాలేదు.ఇక తాజాగా ఈ వార్తలఫై స్పందించాడు శ్రీకాంత్.

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్
వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ…

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్
జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.