కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 243

ranbir kapoor animal movie telugu review
రివ్యూ

యానిమల్ మూవీ రివ్యూ-రణబీర్ వన్ మ్యాన్ షో

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రొటీన్ సినిమా అని మాత్రం చెప్పలేం. ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తుంటాయి. ఈసినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, వయెలెన్స్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లలను మినహాయిస్తే మిగిలిన వారు ఒక్కసారైనా చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Akkineni's Dhootha Web Series Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ దూత

అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ 'దూత'. ఈ సిరీస్ ద్వారా చైతు తొలిసారి ఓటీటీలోకి అడుగుపెట్టారు. 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ 'దూత' వెబ్ సిరీస్.. ఒక్కో ఎపిసోడ్ సుమారు 40నిమిషాల నిడివితో మొత్తం 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఇక ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ తదితరులు నటించారు. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం విశేషం. దీనికోసం ప్రైమ్ వీడియో ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ప్రేక్షకుల…

Srikanth Mవాట్సాప్
Hanuman teaser on Big screens with Animal movie
ట్రైలర్ & టీజర్

యానిమల్ మూవీతో హనుమాన్ టీజర్- 800 స్క్రీన్స్ లో

విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. `హ‌నుమాన్‌` ఓ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో సోషియో ఫాంటసీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.

TFN Adminవాట్సాప్
kiran abbavaram rules ranjann movie streaming on ott
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన రూల్స్ రంజన్

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్‌ అబ్బవరం హీరోగా వచ్చిన సినిమా రూల్స్ రంజన్. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా జోనర్ లో వచ్చిన ఈసినిమా మంచి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా నేడు స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

TFN Adminవాట్సాప్
i will direct a comedy movie says sandeep vanga
సినిమా వార్తలు

ఓ కామెడీ సినిమా తీస్తా-సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి సినిమాతోనే తన సత్తా ఏంతో చూపించాడు సందీప్ రెడ్డి వంగా. ఆసినిమాతోనే కొత్త ట్రెండ్ కు సైతం నాంది పలికాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వయోలెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్, పాటలు అన్నీ అంచనాలను మరింత పెంచేశాయి. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా ఒక్క రోజు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
Mrunal Thakur Reveals Interesting Facts About Hi Nanna in Pre Release Event
సినిమా వార్తలు

అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా - హీరోయిన్ మృణాల్ ఠాకూర్

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో ‘హాయ్ నాన్న’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‍గా నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Great Words About Hi Nanna Movie
సినిమా వార్తలు

హాయ్ నాన్న.. మనందరం తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగే సినిమా - నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్…

Srikanth Mవాట్సాప్
salaar movie makers offers free tickets
సినిమా వార్తలు

సలార్ మేకర్స్ ఫ్రీ టికెట్ ఆఫర్

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరోవైపు అందరూ ఎదురుచూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. రేపు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Icon Star Allu Arjun Heartwarming Gesture Video For Their Maid
సినిమా వార్తలు

గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. వీడియో వైరల్

నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌.. తాను రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హీరో అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఉన్నతమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. స్వయంకృషితో టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఇదే క్రమంలో తన అద్భుత నటనతో ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఆయనే కావడం గమనార్హం. అయితే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం కలిగిన అల్లు అర్జున్‌.. అటు సినిమాల పరంగానే కాకుండా ఇటు నిజ జీవితంలోనూ తనదైన ప్రవర్తనతో పలువురికి ఆదర్శంగా నిలుస్తుంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తన వంతుగా అడిగిన…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari movie gets super response in ott
ఓటీటీ

ఓటీటీలో దూసుకుపోతున్న భగవంత్ కేసరి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా అక్టోబర్‌ 19న విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్‌ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
TS Assembly Elections: Megastar Chiranjeevi, Jr NTR, Allu Arjun and Many Celebrities Cast Their Vote
సినిమా వార్తలు

ఓటేసిన మెగాస్టార్‌ చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ సహా పలువురు సినీ ప్రముఖులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవగా.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ ప్రాంతాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా సామాన్య ప్రజలే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు విచ్చేసారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

Srikanth Mవాట్సాప్
animal movie interesting elements
సినిమా వార్తలు

యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
vishwak sen gaami movie dubbing work completed
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ గామి డబ్బింగ్ కంప్లీట్

యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉగా అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే పలు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా లేట్ అయింది.

TFN Adminవాట్సాప్
nani hi nanna movie gets super response in usa pre sales
సినిమా వార్తలు

హాయ్ నాన్న కు యూఎస్ లో సూపర్ క్రేజ్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. మరోవారం రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Hero Nithiin Gets Extra Ordinary Gift From MS Dhoni
సినిమా వార్తలు

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రా ఆర్డినరీ గిఫ్ట్‌ అందించిన ఎంఎస్ ధోనీ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌'. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్‌ హీరో డాక్టర్ రాజశేఖర్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
animal first day collections
బాక్సాఫీస్

యానిమల్ కు 100కోట్ల ఓపెనింగ్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా యానిమల్.ఈసినిమా మ్యాడ్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందుసందీప్-రణబీర్ కాంబో లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో సెన్సేషన్ సృష్టించింది దాంతో సహజంగానే యానిమల్ కు అనౌన్స్ మెంట్ దగ్గరి నుండే హైప్ క్రీయేట్ అయ్యింది.ఆ తరువాత టీజర్ ఆ హైప్ ను ఇంకొంచెం పెంచేసింది అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని బజ్ ను తీసుకొచ్చింది.కేవలం హిందీ లోనే కాదు తెలుగులోనూ అదే హైప్ కొనసాగుతుంది.పేరుకే బాలీవుడ్ సినిమా కానీ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎంతటి హైప్ ఉంటుందో అలా వుంది…

Mahender Reddyవాట్సాప్
Hanuman Director Prasanth Varma Reveals Interesting Facts About This Fantasy Adventure
సినిమా వార్తలు

హనుమాన్‌లో అలాంటి షాట్ ఒక్కటి కూడా వుండదు - దర్శకుడు ప్రశాంత్ వర్మ

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్'. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‍గా లాంచ్ చేశారు. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ బీట్‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Double iSmart 100 Days Countdown Poster Released
ఫస్ట్ లుక్

డబుల్ ఇస్మార్ట్‌ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ రిలీజ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఇందులో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
war 2 movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

బ్రేకింగ్.. వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వార్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దాని సీక్వెల్ గా వార్ 2 సినిమా రానుంది. సీక్వెల్‌లో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈసినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. క్రేజీ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా రానుంది.

TFN Adminవాట్సాప్
Prashanth Neel Gives Clarity on Interlink Between Salaar and KGF
సినిమా వార్తలు

సలార్, కేజీఎఫ్‍ లింక్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్‍ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితే అంతకంటే ముందు డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్

షేర్