కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 245

1 lakh tickets sold for animal in advance
సినిమా వార్తలు

యానిమల్ అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్

ట్రైలర్ తో ఒక్కసారిగా ఎక్కడాలేని బజ్ తెచ్చుకుంది యానిమల్.రణబీర్ కపూర్ హీరోగా నటించగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాకు హిందీలో ఎంత క్రేజ్ వుందో తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది.ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిలుగా రానున్నారు దాంతో సినిమాకున్న క్రేజ్ మరింత పెరిగింది.వీరిద్దరు సినిమా గురించి ఏం మాట్లాడుతారని ఆసక్తిగా మారింది.

Mahender Reddyవాట్సాప్
radhika full song out from tillu square movie
సాంగ్

టిల్లు స్క్వేర్- రాధిక ఫుల్ సాంగ్ రిలీజ్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఫిబ్రవరి 9కు వెళ్లింది.

TFN Adminవాట్సాప్
Samantha Ruth Prabhu Reviews Mammootty-Jyothika Starrer Kaathal The Core Movie
సినిమా వార్తలు

ఈ ఏడాది ఇదే బెస్ట్ ఫిల్మ్ - సమంత

ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల పరంగా కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె షూటింగులకు విరామం ప్రకటించి చికిత్స తీసుకుంటున్నారు. అయితే సినిమాలకు విరామం ఇచ్చినా.. సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గానే ఉంటోంది. ఈ క్రమంలో సమంత తాజాగా విడుదలైన ఒక సినిమా గురించి రివ్యూ ఇచ్చింది. ఈ ఏడాది తాను చూసిన బెస్ట్ ఫిలిం ఇదే అంటూ కితాబు కూడా ఇచ్చింది. అలాగే ఈ సినిమా కథ అద్భుతం అని, ఇలాంటి మూవీలో నటించడానికి ఒప్పుకున్న నటీనటులకు హ్యాట్సాఫ్ అని ప్రశంశల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే..?

Srikanth Mవాట్సాప్
navdeeps love mouli movie teaser released
ట్రైలర్ & టీజర్

నవదీప్ లవ్ మౌళి టీజర్ రిలీజ్

జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. నిజానికి హీరోగా నవదీప్ కు సరైన సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. అందుకే సపోర్టింగ్ రోల్స్ లో చేసాడు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ ఇప్పుడ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Hero Nithiin Interesting Comments on Movie Reviews
సినిమా వార్తలు

సినిమా రివ్యూలపై హీరో నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో 100 రోజులు ఆడుతుండేవి. కొన్ని సినిమాలు 200 రోజులు ఆడేవి. అలాగే ఇంకొన్ని చిత్రాలైతే ఏకంగా ఏడాది రన్ అవుతుండేవి. అయితే, ఇదంతా గతం, కాలం మారింది. నేటి ఫాస్ట్ యుగంలో ఎంత పెద్ద సినిమా అయినా 2 వారాలు థియేటర్లలో నడిచిందంటే సూపర్ హిట్ అయినట్లే. ఏదైనా సినిమా 20 రోజులు ఆడిందంటే బ్లాక్ బస్టర్ అన్నట్లు భావిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం. ప్రేక్షకుల ఆలోచనా సరళి మారడం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బోలెడన్ని ఆప్షన్స్ ఉండటం, వివిధ భాషల సినిమాలను తెలుగులో అందించే ఓటీటీలు, దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్.. ఇలా ఎన్నో కారణాలు. ఇక వీటికి తోడు వెబ్ సైట్లలో రివ్యూలు. సినిమా…

Srikanth Mవాట్సాప్
Art Director Suresh Selvarajan shares interesting facts about animal movie
సినిమా వార్తలు

యానిమల్- రణ్ బీర్ వాడిన 500 కేజీల గన్ రియల్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు మేకర్స్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథులుగా రానున్నారు.

TFN Adminవాట్సాప్
Kantara Chapter1 First Look And Teaser Released
ట్రైలర్ & టీజర్

కాంతార చాఫ్టర్ -1 టీజర్ రిలీజ్

కెజియఫ్ 1&2 తరువాత కన్నడ ఇండస్ట్రీ నుండి ఆ లెవెల్లో హిట్ అయినా కన్నడ సినిమా కాంతార.గత ఏడాది ఏమాత్రం హడావిడి లేకుండా విడుదలైన ఈసినిమా 500కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.కేవలం 20కోట్ల బడ్జెట్ లో తెరకెక్కగా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో అయితే ఈసినిమా 30కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.కెజియఫ్ 2 తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో కన్నడ సినిమాకూడా ఇదే.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 పేరుతో వస్తున్న ఈసినిమాను కాంతార లో హీరోగా నటించి డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఇందులోకూడా హీరోగా చేస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ranbir Kapoor and Audience Hails Nandamuri Balakrishna’s Hindi Dialogues
సినిమా వార్తలు

బాలకృష్ణ హిందీ డైలాగ్స్‌కి ఫిదా అయిన రణబీర్, నెటిజెన్ల ప్రశంసలు

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకం. సినిమాలలో ఎంత పెద్ద డైలాగ్ అయినా గుక్కతిప్పుకోకుండా అద్భుతంగా చెప్పడంలో ఆయన శైలే వేరు. గంభీరమైన కంఠంతో నాన్ స్టాప్ గా ఆయన డైలాగ్స్ చెప్తుంటే.. థియేటర్లలో విజిల్స్ వేయని అభిమానులు ఉండరు. భాష తెలియనివారు సైతం బాలయ్య డైలాగ్స్ చూస్తే క్లాప్స్ కొడతారంటే అతిశయోక్తి కాదు. అయితే ఆయన తెలుగులోనే కాదు.. హిందీలోనూ తన డైలాగ్స్ తో అదరగొడుతున్నారు. బాలయ్య ట్యాలెంట్ చూసి బాలీవుడ్ స్టార్ హీరో సైతం అచ్చెరువొందారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఆయన ఎంత కమాండ్ తో హిందీలో డైలాగ్స్ చెప్పారో.

Srikanth Mవాట్సాప్
This Is Lady Rosy full song out from Devil Movie
సాంగ్

డెవిల్- దిస్ ఈజ్ లేడీ రోజ్ ఫుల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆతరువాత అమిగోస్ సినిమాతో వచ్చాడు. అయితే ఆసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరికళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి.

TFN Adminవాట్సాప్
Anjali Starring Geethanjali Malli Vachindi Movie Latest Updates
షూటింగ్ అప్‌డేట్

గీతాంజలి మళ్లీ వచ్చింది.. షూటింగ్ లేటెస్ట్ అప్‌డేట్‌

హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో తెలుగు అమ్మాయి అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ `గీతాంజ‌లి`ను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజ‌లి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజ‌లి…

Srikanth Mవాట్సాప్
varun tej is back to preparation for matka movie
సినిమా వార్తలు

మట్కా కోసం వరుణ్ ప్రిపరేషన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. కానీ రీసెంట్ గానే పెళ్లి వల్ల కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ లావణ్యతో వరుణ్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే కదా. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.దీంతో గత కొద్దిరోజులుగా షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
Animal Pre Release Event Mahesh Babu and Rajamouli to Attend as Chief Guests
సినిమా వార్తలు

నేడే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హాజరవనున్న మహేశ్ బాబు, రాజమౌళి

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'యానిమల్‌' మూవీ హిందీ సహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా తెలుగులోనూ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‍లో నేడు (నవంబర్ 27) 'యానిమల్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను నిర్వహించనున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
senior actor naresh gets a rare honour
సినిమా వార్తలు

ప్రముఖ నటుడు నరేష్ కు ‘సర్’ డాక్టరేట్ బిరుదు

ప్రముఖ నటుడు నరేష్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా తన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. నరేష్‌కు టర్కీ, అనేక ఇతర దేశాలతో మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమకు సేవ అందించడంలో భాగంగా ఆయన టర్కీ, ఇతర దేశాలలో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

TFN Adminవాట్సాప్
sandeep vanga shares interesting facts about animal movie
సినిమా వార్తలు

'యానిమల్' ఎమోషనల్ హై వుండే తండ్రి కొడుకుల కథ-సందీప్ రెడ్డి వంగా

రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా యానిమల్. వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యేంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
paid premieres confirmed for hi nanna in telugu states
సినిమా వార్తలు

హాయ్ నాన్న పెయిడ్ ప్రీమియర్లు కన్ ఫర్మ్

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా వచ్చిన ఈట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ సినిమా ఫై అంచనాలను పెంచేసింది.ఇక విడుదలకు ఒక్క రోజే ముందే తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు.నాని ఈసినిమా విజయం ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది.దాంతో ప్రీమియర్ షో లు వేద్దాం అని హాయ్ నాన్న టీం డిసైడ్ అయ్యింది.డిసెంబర్ 6న రాత్రి సెలెక్టడ్ థియేటర్లలో ఈషోస్ పడనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
family star shooting update
షూటింగ్ అప్‌డేట్

ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అప్డేట్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం నోయిడాలో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో లీడ్ పెయిర్ ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తరువాత ఈనెల 29నుండి యూఎస్ లో షూటింగ్ జరుగనుంది.ఈషెడ్యూల్ దాదాపు 15రోజులు కొనసాగనుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తికానుంది.ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Hero Nani Reveals Interesting Facts About Hi Nanna Movie
సినిమా వార్తలు

సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. హీరో నాని

సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. డిసెంబర్ 7న ప్రేక్షకులందరూ నాన్న ప్రేమలో పడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన శుక్రవారం (నవంబర్ 24, 2023) తాను కథానాయకుడిగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
hi nanna movie trailer out now
ట్రైలర్ & టీజర్

హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్-లవ్ ప్లస్ ఎమోషనల్

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ జోనర్ అయినా సరే న్యాచురల్ గా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అన్న పేరును సొంతంచేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ప్రథమార్థంలో దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో ఊర మాస్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఈసారి ఎమోషనల్ కమ్ లవ్ స్టోరీ తో వచ్చేస్తున్నాడు. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా జీవిస్తాడో చెప్పనక్కర్లేదు.

TFN Adminవాట్సాప్
Ravi Teja’s Eagle Movie 50 Days Countdown Poster Released
ఫస్ట్ లుక్

మరో 50 రోజుల్లో థియేటర్లలోకి ‘ఈగల్’.. కౌంట్‌డౌన్ పోస్టర్‌ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ థియేట్రికల్ రాకకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్ కు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు.

Srikanth Mవాట్సాప్
Animal Movie Advance Bookings Open From Today
సినిమా వార్తలు

యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్‌'. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఎదురుచూస్తున్నారు. 'అర్జున్‌ రెడ్డి' ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. నేషనల్‌ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్‌ లీడ్ రోల్‌ల్‌ నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే 'కబీర్‌ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్

షేర్