రష్మిక ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ గ్రాండ్ లాంచ్

rashmika mandanna the girlfriend movie grand launch

స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు లేడీ ఒరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే అనుష్క, నయనతార, సమంత ఆ లిస్ట్ లో ముందు వరుసలో ఉండగా వారితో పాటు కీర్తి సురేష్ ఇంకా పలువురు హీరోయిన్లు ఇప్పటికే లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేయగా.. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఆలిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికే రెయిన్ బో సినిమాను లైన్ లో పెట్టాడు. తాజాగా మరో సినిమా లాంచ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిలసౌ సినిమా దర్శకుడిగా మారాడు రాహుల్ రవీంద్రన్. ఈసినిమాతో మంచి పేరునే సొంతం చేసుకున్నాడు. ఆ తరవాత మన్మథుడు 2 సినిమాతో వచ్చాడు. అయితే ఆసినిమా అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు రష్మికతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ తో ఈసినిమా రానుంది. ఇక ఈసినిమాను నేడు హైద్రాాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో అల్లు అర‌వింద్‌తో పాటు డైరెక్ట‌ర్లు మారుతి, సాయిరాజేష్ పాల్గొన్నారు. అయితే రష్మిక ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండటంతో ఈసినిమా లాంచ్ ఈవెంట్ లో పాల్గొనలేకపోయింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =