కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్‌ సీక్వెల్‌.. కన్ఫర్మ్ చేసిన వెంకీ అట్లూరి

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్‌’. బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై 100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రానుందా? ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'ది 100' ట్రైలర్‌ లాంచ్

ప్రముఖ బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100' జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

వరుణ్ తేజ్ VT15 ఫారిన్ షెడ్యూల్ అప్‌డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కింగ్డమ్ రిలీజ్ డేట్ ఆ రోజే రానుంది

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 30నే రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఆ తరువాత జూలై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఆ డేట్ కూడా మిస్ అయ్యింది. ఆ డేట్ కి సినిమా రెడీ కాకపోవడంతో మరోసారి వాయిదా పడింది.ఆ తరువాత రిలీజ్ డేట్ ఇవేనంట్లు పలు తేదీలు తెర మీదకు వచ్చాయి.అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఫైనల్ గా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. సోమవారం ఈ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం.సో మరో రెండు రోజుల్లో రిలీజ్ డేట్ తెలిసిపోనుంది.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చే…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్

గత నెలలో చిన్న సినిమాగా వచ్చిన తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కోలీవుడ్ లోనే ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమాను నెల రోజుల్లో పూర్తి చేశాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.తనకు ఇదే మొదటి సినిమా.ఇందులో తను స్పెషల్ రోల్ లో నటించాడు కూడా.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
స్పెషల్

రికార్డుల 'వేటగాడు'.. 46 ఏళ్ళు పూర్తి

తొలితరం తెలుగు నటుడు, అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. వాటిలో 'వేటగాడు' ఒకటి. 1979 జూలై 5న విడుదలైన ఈ చిత్రం నాడు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టికెట్ ఖరీదు మూడు రూపాయలు కూడా లేని నాటి రోజుల్లోనే కోట్ల రూపాయల కలెక్షన్స్ కళ్లజూసిందంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ కి జంటగా పూజా హెగ్డే

వరుస సినిమాలు గా చేస్తూ సౌత్ లో ప్రస్తుతం అంత్యంత బిజీగా వున్న హీరో ఎవరంటే అది తమిళ హీరో ధనుష్.ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. కుబేర చేసే టైంలో అయితే ఏకంగా మరో రెండు సినిమాలు చేశాడు.అందులో ఇడ్లి కడై ఒకటి కాగా మరొకటి హిందీ సినిమా తేరే ఇష్క్ మే.మూడు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడిన ఘాటీ

క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్క కు నాల్గవ చిత్రం కావడం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

అఖండ 2 షూట్ అప్డేట్

బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రయాగ్ రాజ్ లో నిన్నటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 18వరకు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఈషెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.అయితే బాలకృష్ణ నిన్న నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంగం ) నిర్వహిస్తున్న అమెరికా సంబరాల కోసం అమెరికా వెళ్లారు.ఈనెల 14 నుండి తిరిగి ఈ షూటింగ్ లో పాల్గొనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా, టైటిల్ ఇదే..!

‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా’ వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఇది ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ కాదు, హీరోగా నటిస్తున్నది కావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్ రిలీజ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అందరిని నవ్వించే ఓ యువకుడి కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సితార చేతికి వార్ 2

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా సాంగ్ షూట్ జరుగుతుంది.హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈసాంగ్ ను కంపోజ్ చేయగా బోస్కో - సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఇక సాంగ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లే.ఆ తరువాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జూనియర్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

డ్యూడ్ ఓటిటి పార్టనర్ లాక్

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ ఫీట్ సాధించగా ఈఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యి ప్రదీప్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రానుంది

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పుతో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈనెల 23న సూర్య బర్త్ డే కావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈవిషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కన్ ఫర్మ్ చేశాడు. అంతేకాదు ఈసినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని వెల్లడించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కీలక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన యూవీ క్రియేషన్స్

టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో 'యూవీ క్రియేష‌న్స్' ఒకటి. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హోం బ్యానర్‌గా ముద్ర పడిన ఈ సంస్థలో ఆయన అన్న ప్రమోద్ కూడా ఒక నిర్మాత కాగా, మిగిలిన వారు ప్రభాస్ స్నేహితులే. దాదాపు పుష్కర కాలం క్రితం ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ, విక్కీతో కలిసి అన్న ప్రమోద్ ఈ నిర్మాణ సంస్థ మొద‌లు పెట్టారు. ఈ 12 ఏళ్లలో వాళ్ళు ఈ బ్యానర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రభాస్‌తో 'మిర్చి, సాహో, రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

NC 24 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

ఈఏడాది స్టార్టింగ్ లో తండేల్ తో వచ్చి ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన 24 వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. నాగ చైతన్య ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన హరి హర వీరమల్లు ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 48 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో సౌత్ లోనే సింగిల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పేరిట ఉండేది.24 గంటల్లో పుష్ప 2 (44.67) మిలియన్ల వ్యూస్ ను రాబట్టగా హరి హర వీరమల్లు ఆ రికార్డు ను బీట్ చేసింది.ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కింగ్‌డమ్‌ నుండి సత్యదేవ్‌ ఫస్ట్ లుక్ రివీల్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘కింగ్‌డమ్‌’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్దిరోజులక్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Director Venky Atluri Confirms Sequel For Lucky Baskhar
సినిమా వార్తలు

లక్కీ భాస్కర్‌ సీక్వెల్‌.. కన్ఫర్మ్ చేసిన వెంకీ అట్లూరి

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్‌’. బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై 100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రానుందా? ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan Launched THE 100 Movie Trailer
ట్రైలర్ & టీజర్

పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 'ది 100' ట్రైలర్‌ లాంచ్

ప్రముఖ బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100' జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's VT15 Latest Foreign Schedule Update
షూటింగ్ అప్‌డేట్

వరుణ్ తేజ్ VT15 ఫారిన్ షెడ్యూల్ అప్‌డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఈ సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Kingdom release date announcement coming out on Monday
రిలీజ్ అప్‌డేట్

కింగ్డమ్ రిలీజ్ డేట్ ఆ రోజే రానుంది

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 30నే రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఆ తరువాత జూలై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఆ డేట్ కూడా మిస్ అయ్యింది. ఆ డేట్ కి సినిమా రెడీ కాకపోవడంతో మరోసారి వాయిదా పడింది.ఆ తరువాత రిలీజ్ డేట్ ఇవేనంట్లు పలు తేదీలు తెర మీదకు వచ్చాయి.అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఫైనల్ గా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. సోమవారం ఈ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం.సో మరో రెండు రోజుల్లో రిలీజ్ డేట్ తెలిసిపోనుంది.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చే…

Mahender Reddyవాట్సాప్
Tourist Family Film Director Abishan is set to make his debut as the lead hero
సినిమా వార్తలు

హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్

గత నెలలో చిన్న సినిమాగా వచ్చిన తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కోలీవుడ్ లోనే ఈఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.కేవలం 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈసినిమాను నెల రోజుల్లో పూర్తి చేశాడు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవింత్.తనకు ఇదే మొదటి సినిమా.ఇందులో తను స్పెషల్ రోల్ లో నటించాడు కూడా.

Mahender Reddyవాట్సాప్
NTR and K. Raghavendra Rao's Vetagadu Movie Completes 46 Years
స్పెషల్

రికార్డుల 'వేటగాడు'.. 46 ఏళ్ళు పూర్తి

తొలితరం తెలుగు నటుడు, అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. వాటిలో 'వేటగాడు' ఒకటి. 1979 జూలై 5న విడుదలైన ఈ చిత్రం నాడు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టికెట్ ఖరీదు మూడు రూపాయలు కూడా లేని నాటి రోజుల్లోనే కోట్ల రూపాయల కలెక్షన్స్ కళ్లజూసిందంటే ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు.

Srikanth Mవాట్సాప్
Pooja hegde is Said to be the Female Lead of Dhanush & VigneshRaja Project
సినిమా వార్తలు

ధనుష్ కి జంటగా పూజా హెగ్డే

వరుస సినిమాలు గా చేస్తూ సౌత్ లో ప్రస్తుతం అంత్యంత బిజీగా వున్న హీరో ఎవరంటే అది తమిళ హీరో ధనుష్.ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. కుబేర చేసే టైంలో అయితే ఏకంగా మరో రెండు సినిమాలు చేశాడు.అందులో ఇడ్లి కడై ఒకటి కాగా మరొకటి హిందీ సినిమా తేరే ఇష్క్ మే.మూడు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Anushka Shetty's Ghaati Once Again Postponed
సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడిన ఘాటీ

క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి' గ్లింప్స్ లో ఇంటెన్స్ వైలెంట్ క్యారెక్టర్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇది బ్లాక్ బస్టర్ వేదం విజయం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా, అలాగే UV క్రియేషన్స్‌తో అనుష్క కు నాల్గవ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Akhanda 2 New Schedule Shooting began at Prayagraj
షూటింగ్ అప్‌డేట్

అఖండ 2 షూట్ అప్డేట్

బోయపాటి శ్రీనివాస్ ,బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రయాగ్ రాజ్ లో నిన్నటి నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 18వరకు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఈషెడ్యూల్ తో 70 శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.అయితే బాలకృష్ణ నిన్న నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంగం ) నిర్వహిస్తున్న అమెరికా సంబరాల కోసం అమెరికా వెళ్లారు.ఈనెల 14 నుండి తిరిగి ఈ షూటింగ్ లో పాల్గొనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా, టైటిల్ ఇదే..!
సినిమా వార్తలు

తరుణ్ భాస్కర్ హీరోగా సినిమా, టైటిల్ ఇదే..!

‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా’ వంటి హిట్ చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చాలా రోజుల తర్వాత తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఇది ఆయన దర్శకత్వం వహిస్తున్న మూవీ కాదు, హీరోగా నటిస్తున్నది కావడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Suhas' Oh Bhama Ayyo Rama Theatrical Trailer Released
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' ట్రైలర్ రిలీజ్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. లవ్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాకి రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ నటి మాళవిక మనోజ్ ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. అందరిని నవ్వించే ఓ యువకుడి కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Naga Vamsi acquired war 2 telugu rights for a massive price
సినిమా వార్తలు

సితార చేతికి వార్ 2

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈసినిమా సాంగ్ షూట్ జరుగుతుంది.హృతిక్ ,ఎన్టీఆర్ లపై ఈసాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈసాంగ్ ను కంపోజ్ చేయగా బోస్కో - సీజర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.ఇక సాంగ్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లే.ఆ తరువాత ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Rana Daggubati Presenting Kothapallilo Okappudu Teaser Out
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

Srikanth Mవాట్సాప్
Junior Second Single Viral Vayyari Released
సినిమా వార్తలు

జూనియర్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
dude ott rights bagged by netflix
ఓటీటీ

డ్యూడ్ ఓటిటి పార్టనర్ లాక్

బ్యాక్ టు బ్యాక్ టు హిట్లతో రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ సృష్టించాడు యంగ్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్.లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఈ ఫీట్ సాధించగా ఈఏడాది స్టార్టింగ్ లో డ్రాగన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యి ప్రదీప్ కి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.

Mahender Reddyవాట్సాప్
Karuppu Teaser coming on Suriya's birthday
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రానుంది

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య, కరుప్పుతో రానున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈనెల 23న సూర్య బర్త్ డే కావడంతో టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈవిషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కన్ ఫర్మ్ చేశాడు. అంతేకాదు ఈసినిమా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తుందని వెల్లడించాడు.

Mahender Reddyవాట్సాప్
UV Creations Release Press Note Regarding False Claiming
సినిమా వార్తలు

కీలక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన యూవీ క్రియేషన్స్

టాలీవుడ్ లోని టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో 'యూవీ క్రియేష‌న్స్' ఒకటి. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హోం బ్యానర్‌గా ముద్ర పడిన ఈ సంస్థలో ఆయన అన్న ప్రమోద్ కూడా ఒక నిర్మాత కాగా, మిగిలిన వారు ప్రభాస్ స్నేహితులే. దాదాపు పుష్కర కాలం క్రితం ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ, విక్కీతో కలిసి అన్న ప్రమోద్ ఈ నిర్మాణ సంస్థ మొద‌లు పెట్టారు. ఈ 12 ఏళ్లలో వాళ్ళు ఈ బ్యానర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రభాస్‌తో 'మిర్చి, సాహో, రాధేశ్యామ్' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించింది.

Srikanth Mవాట్సాప్
NC 24 second schedule starts today
షూటింగ్ అప్‌డేట్

NC 24 సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

ఈఏడాది స్టార్టింగ్ లో తండేల్ తో వచ్చి ఎట్టకేలకు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇచ్చాడు అక్కినేని హీరో నాగ చైతన్య.ఈసినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ప్రస్తుతం నాగ చైతన్య తన 24 వ సినిమా చేస్తున్నాడు. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.మిస్టరీ థ్రిల్లర్ గా రానుంది. నాగ చైతన్య ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటిసారి.

Mahender Reddyవాట్సాప్
hari hara veera mallu trailer creates all time record on youtube
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన హరి హర వీరమల్లు ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ అవైటెడ్ మూవీ హరి హర వీరమల్లు నుండి నిన్న ట్రైలర్ రిలీజ్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.కేవలం 24 గంటల్లోనే తెలుగు ట్రైలర్ యూట్యూబ్ లో 48 మిలియన్ల వ్యూస్ ను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.దాంతో సౌత్ లోనే సింగిల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 పేరిట ఉండేది.24 గంటల్లో పుష్ప 2 (44.67) మిలియన్ల వ్యూస్ ను రాబట్టగా హరి హర వీరమల్లు ఆ రికార్డు ను బీట్ చేసింది.ఇక ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
Team Kingdom Introduces Actor Satya Dev as Siva on His Birthday

షేర్