కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
షూటింగ్ అప్‌డేట్

సాయి పల్లవి ఏక్ దిన్ రిలీజ్ డేట్ ఫిక్స్

వరసగా రెండు బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.అందులో భాగంగా గత ఏడాది తమిళ సినిమా అమరన్ తో రాగ ఈసినిమా 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఇక ఈసినిమా తరువాత తెలుగులో నాగ చైతన్య తో తండేల్ చేసింది.ఈ ఫిబ్రవరి లో వచ్చిన ఈసినిమా 100 కోట్ల వసూళ్లతో హిట్ అందుకుంది.అయితే ఈ సక్సెస్ ల తరువాత సౌత్ లో మరో సినిమా ఒప్పుకోలేదు సాయి పల్లవి.ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

గౌతమ్ రెండు స్క్రిప్ట్ లతో నా దగ్గరికి వచ్చాడు - విజయ్ దేవరకొండ

వరుస పరాజయాల తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కింగ్డమ్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈనెల 31న రిలీజ్ కానుంది. విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్టన్ ఎంటర్టైనర్ కావడంతో కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు విజయ్. అందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సరిగమ చేతికి ఇడ్లీ కడై

వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు లేదా మూడు రిలీజ్ లు ఉండేలా చూసుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్.రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా అక్టోబర్ లో ఇడ్లీ కడై తో రానున్నాడు.ఈసినిమాలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

భైరవం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ హీరోలుగా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్‌గా వచ్చింది.ఈసినిమా మే 30న థియేటర్లలోకి రాగా పర్వాలేదనిపించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 18 నుండి జీ5 స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

వార్ 2 షూటింగ్ కంప్లీట్

హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ , తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులో కూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది. సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉండగా నిన్నటితో అది పూర్తి చేశారు.ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నకోర్ట్ హీరోయిన్

ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కోర్ట్.దాదాపు 50 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నేచురల్ స్టార్ నాని ఈసినిమాగా నిర్మాతగా వ్యవహరించాడు.ఇక ఈసినిమా ద్వారా కాకినాడ అమ్మాయి శ్రీదేవి హీరోయిన్ గా పరిచయమైంది.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఎంట్రీ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓ భామ అయ్యో రామలో నటించడం ఎంతో లక్కీ

యంగ్ హీరో సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో 'జో' అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు తమిళనాడు రైట్స్ ఆ సంస్థ చేతిలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎస్‌జె సూర్య 'కిల్లర్'కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

దశాబ్దకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న SJ సూర్య' కిల్లర్' సినిమాతో తిరిగి కెప్టెన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. 'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇండియా అంతటా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గన్

బాలీవుడ్ సినీనటుడు, స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం తోడ్పడేందుకు అజయ్ దేవ్‌గన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఒక అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించేందుకు దేవగన్ ఆసక్తి కనబరిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కీరవాణి తండ్రి కన్నుమూత, ప్రముఖుల సంతాపం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ కీర‌వాణి తండ్రి కోడూరి శివశ‌క్తి ద‌త్తా క‌న్నుమూసారు. 92 ఏళ్ల వయస్సులో వ‌యోభారం కార‌ణంగా మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి ఈయన పెదనాన్న అవుతారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కింగ్‌డమ్.. న్యూ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వెంకటేష్ లైనప్ రివీల్

ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు విక్టరీ వెంకటేష్.ఈసినిమా 300 కోట్ల వసూళ్లతో మీడియం బడ్జెట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.అంతేకాదు సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్ కలిగిన హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించారు.ఇక ఈ సినిమా తరువాత వెంకీ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.త్వరలోనే లాంఛ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జూనియర్ సెకండ్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్.ఇందులో తనకు జంటగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటించడం అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో సినిమాకు బజ్ వచ్చింది.జూనియర్ కన్నడ తోపాటు తెలుగులో కూడా విడుదలకానుంది.ఈనెల 18న థియేటర్లోకి వస్తుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల కిత్రం సెకండ్ సింగిల్ వైరల్ వైయ్యారిని రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో -మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 157 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.రీసెంట్ గానే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగా రేపటి నుండి మూడో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.ఈనెల 22న ఈ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో 40శాతం షూటింగ్ పూర్తి కానుంది.బ్యాలెన్స్ షూటింగ్ ను అక్టోబర్ లోగా పూర్తి చేసి అనుకున్నదానికంటే ముందుగానే సినిమాను రెడీ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రారంభమైన పూరి-సేతుపతి ప్రాజెక్ట్

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా, చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

8 వసంతాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్. ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కుబేరకు పోటీ గా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కాంతార చాప్టర్ 1 .. పక్కాగా అదే డేట్ కు

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.మూడేళ్ళ క్రితం చిన్న సినిమాగా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.ఒక్క కన్నడలోనే కాదు తెలుగు ,హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ తో సీక్వెల్ కూడా వస్తుంది.దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే రిలీజ్ డేట్ పై ఇప్పటికే పలు సార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ సెకండ్ సింగిల్ రానుంది

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ మూవీ కూలీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 700కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట చీకిటు రిలీజ్ అయ్యింది.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈసినిమా ఆడియో పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే చీకిటు మాత్రం అనుకున్నంతగా చార్ట్ బస్టర్ కాలేకపోయింది.ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.ఈవారంలో రిలీజ్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాట్స్ ఈవెంట్‌లో పుష్ప డైలాగ్స్‌తో అదరగొట్టిన అల్లు అర్జున్

ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే..! అని, అందులోనూ తెలుగు వాళ్లంటే అస్సలు తగ్గేదేలే..! అని పేర్కొన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అమెరికాలోని టంపా నగరంలో NATS (North America Telugu Society) 2025 వేడుకలు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ ఈవెంట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు పాల్గొన్నారు. వీరిలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్స్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Sai Pallavi’s much-anticipated Hindi debut, Ek Din, is scheduled to hit theatres on November 7, 2025
షూటింగ్ అప్‌డేట్

సాయి పల్లవి ఏక్ దిన్ రిలీజ్ డేట్ ఫిక్స్

వరసగా రెండు బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది మలయాళ నటి సాయి పల్లవి.అందులో భాగంగా గత ఏడాది తమిళ సినిమా అమరన్ తో రాగ ఈసినిమా 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఇక ఈసినిమా తరువాత తెలుగులో నాగ చైతన్య తో తండేల్ చేసింది.ఈ ఫిబ్రవరి లో వచ్చిన ఈసినిమా 100 కోట్ల వసూళ్లతో హిట్ అందుకుంది.అయితే ఈ సక్సెస్ ల తరువాత సౌత్ లో మరో సినిమా ఒప్పుకోలేదు సాయి పల్లవి.ప్రస్తుతం తన ఫోకస్ బాలీవుడ్ పై పెట్టింది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda said Gautham came to me with two scripts
సినిమా వార్తలు

గౌతమ్ రెండు స్క్రిప్ట్ లతో నా దగ్గరికి వచ్చాడు - విజయ్ దేవరకొండ

వరుస పరాజయాల తరువాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కింగ్డమ్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఈనెల 31న రిలీజ్ కానుంది. విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్టన్ ఎంటర్టైనర్ కావడంతో కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు విజయ్. అందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Mahender Reddyవాట్సాప్
Idly Kadai audio rights bagged by saregama south
సినిమా వార్తలు

సరిగమ చేతికి ఇడ్లీ కడై

వరుసగా సినిమాలు చేస్తూ ఏడాదికి రెండు లేదా మూడు రిలీజ్ లు ఉండేలా చూసుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్.రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకులముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా అక్టోబర్ లో ఇడ్లీ కడై తో రానున్నాడు.ఈసినిమాలో నటించడమే కాదు తనే డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా అరుణ్ విజయ్ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Bhairavam streaming date fixed
ఓటీటీ

భైరవం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మంచు మనోజ్,నారా రోహిత్ హీరోలుగా నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం.తమిళ సినిమా గరుడన్ రీమేక్‌గా వచ్చింది.ఈసినిమా మే 30న థియేటర్లలోకి రాగా పర్వాలేదనిపించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.తెలుగుతో పాటు హిందీలో ఈ నెల 18 నుండి జీ5 స్ట్రీమింగ్‌లోకి తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
War 2 shooting is completed
షూటింగ్ అప్‌డేట్

వార్ 2 షూటింగ్ కంప్లీట్

హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ , తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులో కూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది. సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉండగా నిన్నటితో అది పూర్తి చేశారు.ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
court actress sridevi sings tamil movie
సినిమా వార్తలు

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నకోర్ట్ హీరోయిన్

ఈ ఏడాది తెలుగులో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కోర్ట్.దాదాపు 50 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నేచురల్ స్టార్ నాని ఈసినిమాగా నిర్మాతగా వ్యవహరించాడు.ఇక ఈసినిమా ద్వారా కాకినాడ అమ్మాయి శ్రీదేవి హీరోయిన్ గా పరిచయమైంది.తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ ఎంట్రీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Actress Malavika Manoj Reveals Interesting Facts About Oh Bhama Ayyo Rama
సినిమా వార్తలు

ఓ భామ అయ్యో రామలో నటించడం ఎంతో లక్కీ

యంగ్ హీరో సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో 'జో' అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. జూలై 11న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Tamil Nadu Theatrical Rights Acquired by Sakthi Film Factory
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు తమిళనాడు రైట్స్ ఆ సంస్థ చేతిలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. హిస్టారికాల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు, యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు.అలాగే జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
AR Rahman Comes on Board For SJ Suryah's Pan India Film Killer
సినిమా వార్తలు

ఎస్‌జె సూర్య 'కిల్లర్'కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

దశాబ్దకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న SJ సూర్య' కిల్లర్' సినిమాతో తిరిగి కెప్టెన్ చైర్ లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. 'కిల్లర్' సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇండియా అంతటా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Srikanth Mవాట్సాప్
Bollywood Star Hero Ajay Devgn Met Telangana CM Revanth Reddy in Delhi
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గన్

బాలీవుడ్ సినీనటుడు, స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం తోడ్పడేందుకు అజయ్ దేవ్‌గన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఒక అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించేందుకు దేవగన్ ఆసక్తి కనబరిచారు.

Srikanth Mవాట్సాప్
Music Director MM Keeravani’s Father Siva Sakthi Datta Passed Away
సినిమా వార్తలు

కీరవాణి తండ్రి కన్నుమూత, ప్రముఖుల సంతాపం

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ కీర‌వాణి తండ్రి కోడూరి శివశ‌క్తి ద‌త్తా క‌న్నుమూసారు. 92 ఏళ్ల వయస్సులో వ‌యోభారం కార‌ణంగా మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి ఈయన పెదనాన్న అవుతారు.

Srikanth Mవాట్సాప్
Kingdom New Release Date Promo Out
ట్రైలర్ & టీజర్

కింగ్‌డమ్.. న్యూ రిలీజ్ డేట్ టీజర్ వచ్చేసింది

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ 'హృదయం లోపల' విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Hero Venkatesh confirmed his upcoming films
సినిమా వార్తలు

వెంకటేష్ లైనప్ రివీల్

ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాంతో వచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు విక్టరీ వెంకటేష్.ఈసినిమా 300 కోట్ల వసూళ్లతో మీడియం బడ్జెట్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.అంతేకాదు సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్ కలిగిన హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించారు.ఇక ఈ సినిమా తరువాత వెంకీ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో భాగంగా నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.త్వరలోనే లాంఛ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Junior second single Viral Vayyari gets super response on youtube
సినిమా వార్తలు

జూనియర్ సెకండ్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ జూనియర్.ఇందులో తనకు జంటగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల నటించడం అలాగే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో సినిమాకు బజ్ వచ్చింది.జూనియర్ కన్నడ తోపాటు తెలుగులో కూడా విడుదలకానుంది.ఈనెల 18న థియేటర్లోకి వస్తుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల కిత్రం సెకండ్ సింగిల్ వైరల్ వైయ్యారిని రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
mega 157 third schedule starts from tomorrow
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో -మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 157 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.రీసెంట్ గానే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగా రేపటి నుండి మూడో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.ఈనెల 22న ఈ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో 40శాతం షూటింగ్ పూర్తి కానుంది.బ్యాలెన్స్ షూటింగ్ ను అక్టోబర్ లోగా పూర్తి చేసి అనుకున్నదానికంటే ముందుగానే సినిమాను రెడీ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Puri-Sethupathi Project Begins Today in Hyderabad
సినిమా వార్తలు

ప్రారంభమైన పూరి-సేతుపతి ప్రాజెక్ట్

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబోలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్‌ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తుండగా, చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సీనియర్ నటి టబు, సంయుక్త మీనన్ మరియు శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
8 vasanatalu to stream on netflix from july 11
ఓటీటీ

8 వసంతాలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

మ్యాడ్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్. ఇక ఈసినిమా తరువాత అనంతిక లీడ్ రోల్ నటించిన సినిమా 8 వసంతాలు.మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కుబేరకు పోటీ గా రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 release date remains unchanged
రిలీజ్ అప్‌డేట్

కాంతార చాప్టర్ 1 .. పక్కాగా అదే డేట్ కు

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కన్నడ సినిమా కాంతార.మూడేళ్ళ క్రితం చిన్న సినిమాగా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.ఒక్క కన్నడలోనే కాదు తెలుగు ,హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఫస్ట్ పార్ట్ కు ఊహించని రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దీనికి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ తో సీక్వెల్ కూడా వస్తుంది.దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే రిలీజ్ డేట్ పై ఇప్పటికే పలు సార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
coolie second single coming soon
సినిమా వార్తలు

కూలీ సెకండ్ సింగిల్ రానుంది

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ మూవీ కూలీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 700కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా మొదటి పాట చీకిటు రిలీజ్ అయ్యింది.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈసినిమా ఆడియో పై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే చీకిటు మాత్రం అనుకున్నంతగా చార్ట్ బస్టర్ కాలేకపోయింది.ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ రానుంది.ఈవారంలో రిలీజ్…

Mahender Reddyవాట్సాప్
Icon Star Allu Arjun Speech With Pushpa Style Dialogues in NATS 2025

షేర్