కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనల్ని ఎవడ్రా ఆపేది - పవన్ కళ్యాణ్

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనల్ని ఎవడ్రా ఆపేది అని అభిమానులనుద్దేశించి ఆవేశంగా పేర్కొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కళ్యాణ్‌కి ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

హ‌రిహ‌ర వీర మ‌ల్లుకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్ -1’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ప్రత్యేక షోలు మరియు టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆయన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ VT 15.. త్వరలో మ్యూజిక‌ల్ ప్రమోషన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రవీణ గారు ఇలాంటివి మరెన్నో తీయాలి, రానా గారు సపోర్ట్ చేయాలి - హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కొత్తపల్లిలో ఒకప్పుడు.. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా - ప్రవీణ పరుచూరి

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది కోసం రామ్ చరణ్ అదిరిపోయే మేకోవర్, నయా లుక్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పెద్ది'. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157.. కేరళ షూటింగ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'మెగా 157' (వర్కింగ్ టైటిల్). ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కిల్లర్ నుండి ఎస్‌జె సూర్య పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్-1 షూటింగ్ పూర్తి, స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్‌ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్‌డేట్ అందించారు. కాంతార చాప్టర్‌ 1 షూటింగ్ పూర్తయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పనిచేయడం తెలుసుకానీ, ప్రమోట్ చేసుకోవడం తెలియదు - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికాల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా గ్రాండ్‌గా జరుగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. నేడే బిగ్ ఈవెంట్, హాజరవుతోన్న అతిరధమహారథులు

తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. నైజాంలో గ్రాండ్ రిలీజ్ చేస్తోన్న ప్రముఖ సంస్థ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
స్పెషల్

భాస్కరభట్ల అక్షర యజ్ఞానికి 25 వసంతాలు

తెలుగు సినిమా పాటల సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గేయ రచయిత భాస్కరభట్ల రవి కుమార్ నేటితో తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. సినిమా గేయరచయితగా మాత్రమే కాకుండా, నాటకరంగం, సాహిత్యప్రపంచం, టెలివిజన్ రంగాల్లోనూ భాస్కరభట్ల తన ప్రతిభను నిరూపించారు. పద్యం, భావం, జనబాహుళ్యానికి నమ్మకమైన అనుబంధాన్ని కలిగిన ఆయన రచనలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా భాస్కరభట్ల గురించి ప్రత్యేక కథనం..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

సెన్సేషన్ సృష్టిస్తున్న సయారా

బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సయారా.నిన్న విడుదలైన ఈసినిమా ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఇండియా లో 20కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 29 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి దుమ్మురేపుతోంది. ఇక రెండు రోజు ,తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది. బుక్ మై షో లో గంటకు 40వేలకుపైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది. 24 గంటల్లో 5లక్షలకుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి. సయారా జోరు చూస్తుంటే ఈ ఆదివారం లోగా 100కోట్ల క్లబ్ చేరనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు ఏపీలో టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్ -1'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ హిందీ రిలీజ్ కు లైన్ క్లియర్

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ మచ్ అవైటెడ్ కూలీ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున ,ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్లపైనే బిజినెస్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ హిందీ టైటిల్ ఇదే

విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా విడుదలకు రెడీ అవుతుంది ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే హిందీలో ఈసినిమా టైటిల్ మారింది.అక్కడ ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.కింగ్డమ్ అనే టైటిల్ వేరే వాళ్ళు ఆల్రెడీ హిందీలో రిజిస్టర్ చేసుకొని ఉండడం తో టైటిల్ మార్చాల్సివచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నువ్వుంటే చాలే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజైన సంగతి తెలిసిందే.మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.24 గంటల్లోపే 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.సాంగ్ విన్న వారి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.రామ్ ఈసాంగ్ ను రచించడం విశేషం.ఫస్ట్ టైం ఈ పాట తో రామ్ లిరిసిస్ట్ గా మారాడు.ఇక మొదటి సాంగ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు.అనిరుధ్ వాయిస్ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వినేట్లు చేసింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మెగా 157 టీమ్ హెచ్చరిక

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'మెగా 157' (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ మూవీకి సంబంధించి సెట్స్ నుండి లీకైన ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయవద్దని, అలాగే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అనధికారికంగా కంటెంట్‌ను రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం వంటివి చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్‌డ‌మ్.. 'అన్న అంటేనే' సాంగ్‌కి ఆనంద్ దేవ‌ర‌కొండ‌ స్పెషల్ వీడియో

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్‌డ‌మ్’. ఈ నెల 31న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘అన్న అంటేనే..’ సాంగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాట అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Power Star Pawan Kalyan Expresses Gratitude to Fans at HHVM Pre-Release Event
సినిమా వార్తలు

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనల్ని ఎవడ్రా ఆపేది - పవన్ కళ్యాణ్

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మనల్ని ఎవడ్రా ఆపేది అని అభిమానులనుద్దేశించి ఆవేశంగా పేర్కొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పవన్ కళ్యాణ్‌కి ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Telangana Govt Approves Special Shows and Ticket Price Hike For Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

హ‌రిహ‌ర వీర మ‌ల్లుకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు పార్ట్ -1’. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ప్రత్యేక షోలు మరియు టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆయన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's VT15 Musical Promotions to be Start in Soon
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్ VT 15.. త్వరలో మ్యూజిక‌ల్ ప్రమోషన్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్). "When haunting turns hilarious!!" అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Hero Manoj Chandra Says, Everyone Connected with My Role in Kothapallilo Okappudu
సినిమా వార్తలు

ప్రవీణ గారు ఇలాంటివి మరెన్నో తీయాలి, రానా గారు సపోర్ట్ చేయాలి - హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Kothapallilo Okappudu Deserves A Theatre Experience, Says Director Praveena Paruchuri
సినిమా వార్తలు

కొత్తపల్లిలో ఒకప్పుడు.. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా - ప్రవీణ పరుచూరి

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ లేటెస్ట్ సూపర్ హిట్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మించింది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's Stunning Makeover For Peddi Goes Viral
సినిమా వార్తలు

పెద్ది కోసం రామ్ చరణ్ అదిరిపోయే మేకోవర్, నయా లుక్ వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'పెద్ది'. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. కాగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi-Anil Ravipudi's Mega157 Kerala Shooting Update
షూటింగ్ అప్‌డేట్

మెగా 157.. కేరళ షూటింగ్ అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'మెగా 157' (వర్కింగ్ టైటిల్). ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది.

Srikanth Mవాట్సాప్
SJ Suryah’s Powerful First Look Reveals From Killer Movie
ఫస్ట్ లుక్

కిల్లర్ నుండి ఎస్‌జె సూర్య పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rishab Shetty's Kantara Chapter 1 Shoot Wrapped Up
ట్రైలర్ & టీజర్

కాంతార చాప్టర్-1 షూటింగ్ పూర్తి, స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కాంతార చాప్టర్‌ 1’. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్‌డేట్ అందించారు. కాంతార చాప్టర్‌ 1 షూటింగ్ పూర్తయింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan’s Speech Boosts Hype for Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

పనిచేయడం తెలుసుకానీ, ప్రమోట్ చేసుకోవడం తెలియదు - పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హిస్టారికాల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా గ్రాండ్‌గా జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Mega Event to be Held Today With Political Bigwigs
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. నేడే బిగ్ ఈవెంట్, హాజరవుతోన్న అతిరధమహారథులు

తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Releasing in Nizam by Mythri Movie Distributors
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు.. నైజాంలో గ్రాండ్ రిలీజ్ చేస్తోన్న ప్రముఖ సంస్థ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Lyricist Bhaskarabhatla Ravi Kumar Completes 25 Years of Penning Magic in Tollywood
స్పెషల్

భాస్కరభట్ల అక్షర యజ్ఞానికి 25 వసంతాలు

తెలుగు సినిమా పాటల సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గేయ రచయిత భాస్కరభట్ల రవి కుమార్ నేటితో తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్నారు. సినిమా గేయరచయితగా మాత్రమే కాకుండా, నాటకరంగం, సాహిత్యప్రపంచం, టెలివిజన్ రంగాల్లోనూ భాస్కరభట్ల తన ప్రతిభను నిరూపించారు. పద్యం, భావం, జనబాహుళ్యానికి నమ్మకమైన అనుబంధాన్ని కలిగిన ఆయన రచనలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ సందర్భంగా భాస్కరభట్ల గురించి ప్రత్యేక కథనం..

Srikanth Mవాట్సాప్
Saiyaara Day 1 collections
బాక్సాఫీస్

సెన్సేషన్ సృష్టిస్తున్న సయారా

బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సయారా.నిన్న విడుదలైన ఈసినిమా ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఇండియా లో 20కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 29 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి దుమ్మురేపుతోంది. ఇక రెండు రోజు ,తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది. బుక్ మై షో లో గంటకు 40వేలకుపైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది. 24 గంటల్లో 5లక్షలకుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి. సయారా జోరు చూస్తుంటే ఈ ఆదివారం లోగా 100కోట్ల క్లబ్ చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
AP Govt Gives Green Signal For Ticket Rates Hike of Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు ఏపీలో టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్ -1'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో టీమ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కాగా దీనికి సంబంధించి ఇప్పటికే చిత్ర నిర్మాత, మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత ఏఎం. రత్నం ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
coolie gets a green signal for its Hindi release
సినిమా వార్తలు

కూలీ హిందీ రిలీజ్ కు లైన్ క్లియర్

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ మచ్ అవైటెడ్ కూలీ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున ,ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్లపైనే బిజినెస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
kingdom will release in hindi as saamrajya
సినిమా వార్తలు

కింగ్డమ్ హిందీ టైటిల్ ఇదే

విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా విడుదలకు రెడీ అవుతుంది ఈనెల 31న థియేటర్లలోకి రానుంది.తెలుగు తోపాటు తమిళ , హిందీ లో రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే హిందీలో ఈసినిమా టైటిల్ మారింది.అక్కడ ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.కింగ్డమ్ అనే టైటిల్ వేరే వాళ్ళు ఆల్రెడీ హిందీలో రిజిస్టర్ చేసుకొని ఉండడం తో టైటిల్ మార్చాల్సివచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Nuvvunte Chaley song receives a superb response
సాంగ్

నువ్వుంటే చాలే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే రిలీజైన సంగతి తెలిసిందే.మంచి అంచనాల మధ్య విడుదలైన ఈసాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతుంది.24 గంటల్లోపే 7 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది.సాంగ్ విన్న వారి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.రామ్ ఈసాంగ్ ను రచించడం విశేషం.ఫస్ట్ టైం ఈ పాట తో రామ్ లిరిసిస్ట్ గా మారాడు.ఇక మొదటి సాంగ్ తోనే తానేంటో నిరూపించుకున్నాడు.అనిరుధ్ వాయిస్ సాంగ్ ను రిపీట్ మోడ్ లో వినేట్లు చేసింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Mahender Reddyవాట్సాప్
Team MEGA157 Issues Strict Warning Against Sharing Content From The Sets
సినిమా వార్తలు

మెగా 157 టీమ్ హెచ్చరిక

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'మెగా 157' (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ మూవీకి సంబంధించి సెట్స్ నుండి లీకైన ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయవద్దని, అలాగే వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా అనధికారికంగా కంటెంట్‌ను రికార్డ్ చేయడం లేదా పంచుకోవడం వంటివి చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Srikanth Mవాట్సాప్
Anand Deverakonda Shares Special Video For Anna Antene Song From Kingdom

షేర్