కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
స్పెషల్

ఫిష్ వెంకట్: చేపల మార్కెట్ నుండి వెండితెర వరకూ..

టాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రత్యేకమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్) ఇక లేరు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతూ 53 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా వారు పేర్కొంటున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు ఫిష్ వెంక‌ట్ కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కోట శ్రీనివాసరావు, ఆ తర్వాత బి. సరోజాదేవి వంటి దిగ్గజ నటీనటులను కోల్పోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరో ప్రముఖ నటుడి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ ఎప్పుడంటే

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఇంకా ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో టీజర్ ను రిలీజ్ చేశారు అంతే ఇక అప్పటి నుండి మరో అప్డేట్ రాలేదు.అయితే ఇక ఎట్టకేలకు కీలమైన అప్డేట్ ఇవ్వనున్నారు. అదే ట్రైలర్ అప్డేట్. ఈనెల 23న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ లెంగ్త్ కూడా రివీల్ అయ్యింది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.ట్రైలర్ తో సినిమా హైప్ మరింతగా పెరగనుంది.అయితే ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశ్వంభర స్టోరీ లైన్ చెప్పేసిన డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి - బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25 నుండి స్టార్ట్ చేయనున్నారు.ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కూలీ నుంచి ఈసారి పవర్ హౌస్ సాంగ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది. దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.రామ్ ఈసాంగ్ ను రచించడం అలాగే అనిరుధ్ పాడడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసాంగ్ ఆ అంచనాలను అందుకొని చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అనేలా వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వచ్చే వారమే థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ నిర్వహించనున్నారు.ఈనెల 21న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ ఈవెంట్ జరుగనుంది.దీనికి పవన్ తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భైరవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా భైరవం ను తెరకెక్కించాడు. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు తోపాటు హిందీ లో ఈరోజు నుండి జీ 5 స్ట్రీమింగ్ లోకి తోసుకొచ్చింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు - డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

'సినిమా బండి' ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల 'శుభం' సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పరదా' సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా రిలీజ్‌కి మెగాస్టార్ బర్త్ డేని మించిన డేట్ దొరకదు

ఓటీటీ లోకి వచ్చేసిన కుబేర

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

విజయ్ సేతుపతి ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదిదలైన ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బర్త్‌డే స్పెషల్స్

మహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో ఒకటి సౌందర్య. కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతో, సహజత్వంతో కూడిన అభినయంతో ఆమె తెలుగు ప్రేక్షకులను మూడు దశాబ్దాలకు పైగా అలరించారు. ఆమె చిరునవ్వు, అమాయకత్వం, భావోద్వేగాలను పలికించడంలో ఆమె చూపిన ప్రతిభ అసామాన్యం. నేడు, జూలై 18, 2025న ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమె సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ఒకసారి చూద్దాం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు - నిర్మాత సురేష్ బాబు

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన సినిమా పరదా.ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాలో దర్శన రాజేంద్రన్‌, సంగీత ,రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా ఏడాది క్రితమే రెడీ - అనుపమ

సినిమా బండితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన నెక్స్ట్ మూవీ. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ,రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

హరి హర వీరమల్లు ఇండియా ఇండియానా జోన్స్ - నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు విశేష స్పందన లభించింది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో కథానాయిక నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి అప్డేట్స్ రానున్నాయి

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తో రానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. ఫ్యాన్స్ కూడా అప్డేట్ కోసంఎదురుచూస్తున్నారు.ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.త్వరలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాళ్ల నుంచి రక్తం వస్తున్నా, పర్ఫెక్షన్ కోసం కిరీటి.. సెంథిల్ కుమార్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌కి 'ఆర్య' ఎలాగో.. కిరీటికి 'జూనియర్' అలా - దేవిశ్రీ ప్రసాద్

రిలీజ్ అప్‌డేట్

అఖండ 2 చెప్పిన తేదీకే

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2.ఈ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయాలను సాధించాయి.దాంతో ఇప్పుడు రానున్న అఖండ 2పై భారీ అంచనాలు వున్నాయి.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంటే ఆగస్టు లో కంప్లీట్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Fish Venkat The Journey Ends From Fish Market to Film Industry
స్పెషల్

ఫిష్ వెంకట్: చేపల మార్కెట్ నుండి వెండితెర వరకూ..

టాలీవుడ్‌లో తనదైన నటనతో, ప్రత్యేకమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు మంగలంపల్లి వెంకటేష్) ఇక లేరు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతూ 53 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా వారు పేర్కొంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Telugu Actor Fish Venkat Passed Away
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. నటుడు ఫిష్ వెంక‌ట్ కన్నుమూత

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కోట శ్రీనివాసరావు, ఆ తర్వాత బి. సరోజాదేవి వంటి దిగ్గజ నటీనటులను కోల్పోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరో ప్రముఖ నటుడి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.

Srikanth Mవాట్సాప్
The trailer release date of War 2 has been finalized
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ ఎప్పుడంటే

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల వార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే ఇంకా ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు. అప్పుడెప్పుడో టీజర్ ను రిలీజ్ చేశారు అంతే ఇక అప్పటి నుండి మరో అప్డేట్ రాలేదు.అయితే ఇక ఎట్టకేలకు కీలమైన అప్డేట్ ఇవ్వనున్నారు. అదే ట్రైలర్ అప్డేట్. ఈనెల 23న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ లెంగ్త్ కూడా రివీల్ అయ్యింది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.ట్రైలర్ తో సినిమా హైప్ మరింతగా పెరగనుంది.అయితే ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Vishwambara director reveals the film’s plotline
సినిమా వార్తలు

విశ్వంభర స్టోరీ లైన్ చెప్పేసిన డైరెక్టర్

మెగాస్టార్ చిరంజీవి - బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.అందుకు సంబంధించిన షూట్ ను ఈనెల 25 నుండి స్టార్ట్ చేయనున్నారు.ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బ్యూటీ ని తీసుకున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Coolie Third Single Power House Song Release Date Fix
సాంగ్

కూలీ నుంచి ఈసారి పవర్ హౌస్ సాంగ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ రిలీజ్
సినిమా వార్తలు

ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ప్రస్తుతం ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ షూటింగ్ కొనసాగుతుంది. దాదాపు నెలరోజులపైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.రామ్ ఈసాంగ్ ను రచించడం అలాగే అనిరుధ్ పాడడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసాంగ్ ఆ అంచనాలను అందుకొని చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం అనేలా వుంది.

Mahender Reddyవాట్సాప్
hari hara veera mallu pre release event date locked
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వచ్చే వారమే థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.ఈసినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా 2 గంటల 42 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ నిర్వహించనున్నారు.ఈనెల 21న హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఈ ఈవెంట్ జరుగనుంది.దీనికి పవన్ తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.

Mahender Reddyవాట్సాప్
స్ట్రీమింగ్ లోకి భైరవం
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి భైరవం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా భైరవం ను తెరకెక్కించాడు. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు తోపాటు హిందీ లో ఈరోజు నుండి జీ 5 స్ట్రీమింగ్ లోకి తోసుకొచ్చింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Producer Suresh Babu Got Emotional After Watching Paradha, Director Praveen Kandregula
సినిమా వార్తలు

పరదా చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు - డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

'సినిమా బండి' ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల 'శుభం' సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పరదా' సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi's Birthday is The Perfect Date For Paradha Release - Hero Satyadev
సినిమా వార్తలు

పరదా రిలీజ్‌కి మెగాస్టార్ బర్త్ డేని మించిన డేట్ దొరకదు

'సినిమా బండి' ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. రాజ్ ఇటీవల 'శుభం' సినిమాతో సమంతతో కలిసి బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పరదా' సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Kuberaa Streaming Now on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన కుబేర

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi's Sir Madam Trailer Released
ట్రైలర్ & టీజర్

విజయ్ సేతుపతి ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదిదలైన ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Soundarya The Eternal Star of Telugu Cinema
బర్త్‌డే స్పెషల్స్

మహానటి సౌందర్య.. ఒక అజరామర జ్ఞాపకం!

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి అరుదైన పేర్లలో ఒకటి సౌందర్య. కేవలం అందంతోనే కాదు, అద్భుతమైన నటనతో, సహజత్వంతో కూడిన అభినయంతో ఆమె తెలుగు ప్రేక్షకులను మూడు దశాబ్దాలకు పైగా అలరించారు. ఆమె చిరునవ్వు, అమాయకత్వం, భావోద్వేగాలను పలికించడంలో ఆమె చూపిన ప్రతిభ అసామాన్యం. నేడు, జూలై 18, 2025న ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమె సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని ఒకసారి చూద్దాం.

Srikanth Mవాట్సాప్
Making a film like Paradha is not that easy says Producer Suresh Babu
సినిమా వార్తలు

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు - నిర్మాత సురేష్ బాబు

అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన సినిమా పరదా.ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాలో దర్శన రాజేంద్రన్‌, సంగీత ,రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Paradha was ready a year ago says Anupama Parameswaran
సినిమా వార్తలు

పరదా ఏడాది క్రితమే రెడీ - అనుపమ

సినిమా బండితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన నెక్స్ట్ మూవీ. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ,రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
nidhhi-agerwal-shares-insights-about-hari-hara-veera-mallu-in-a-new-interview
ఇంటర్వ్యూ

హరి హర వీరమల్లు ఇండియా ఇండియానా జోన్స్ - నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు విశేష స్పందన లభించింది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో కథానాయిక నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Madarasi team to unveil new updates soon
సినిమా వార్తలు

మదరాసి అప్డేట్స్ రానున్నాయి

గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తో రానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. ఫ్యాన్స్ కూడా అప్డేట్ కోసంఎదురుచూస్తున్నారు.ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.త్వరలోనే ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
DOP Senthil Kumar Says, I Have Never Seen An Actor Like Kireeti
సినిమా వార్తలు

కాళ్ల నుంచి రక్తం వస్తున్నా, పర్ఫెక్షన్ కోసం కిరీటి.. సెంథిల్ కుమార్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Rock Star Devi Sri Prasad Compares Kireeti's Junior is Like Allu Arjun's Arya
సినిమా వార్తలు

అల్లు అర్జున్‌కి 'ఆర్య' ఎలాగో.. కిరీటికి 'జూనియర్' అలా - దేవిశ్రీ ప్రసాద్

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్‌'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Akhanda 2 is sticking to its originally announced release date

షేర్