కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది డైరెక్టర్ అరుణ్ ప్రభు

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

భద్రకాళి డిఫరెంట్ పొలిటికల్ జానర్ మూవీ - విజయ్ ఆంటోనీ

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 కేరళ షెడ్యూల్ కంప్లీట్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో '#Mega157' (వర్కింగ్ టైటిల్)తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరాశక్తిలో రానా ?

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించడం తో ఇందులో తను కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ రావడంతో ఈరోజు రాత్రి 9 గంటల నుండే షోస్ స్టార్ట్ కానున్నాయి.ఇక ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

థియేటర్లలో వార్ 2 ట్రైలర్

మచ్ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదలకానుందని తెలిసిందే. ఈసినిమానుండి టీజర్ తప్ప ఇంకేదీ బయటికి రాలేదు. విడుదలకు చాలా రోజుల సమయం వున్న ట్రైలర్ ను ముందుగానే విడుదలచేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని చూస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టడ్ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.అంతేకాదు కుదిరితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను జరుపాలని ప్లాన్ చూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు క్లైమాక్స్‌ని అందుకే డైరెక్ట్ చేశాను - పవన్ కళ్యాణ్

'హరిహర వీరమల్లు' సినిమా క్లైమాక్స్‌ని తాను ఎందుకు డైరెక్ట్ చేయవలసి వచ్చిందో తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన ఈ మచ్ అవైటెడ్ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. అలాగే కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా అభివర్ణించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

సూర్య 46 నుండి సూర్య స్పెషల్ పోస్టర్ రిలీజ్

వరుస హిట్లతో పీక్ ఫామ్ లో వున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యకి ఇది 46వ సినిమా.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు.పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమా నుండి సూర్య స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈరోజు సూర్య బర్త్ డే కావడంతో ఈపోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సూర్య 46 టీం. ఇందులో సూర్య వింటేజ్ లుక్ లో కనిపించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

‘మార్కో’ హీరో మరో యాక్షన్ ఫిల్మ్ షురూ

మాలీవుడ్ డైరెక్టర్ జోషీ ఓ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రిలీజ్.. అదరగొట్టిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'కరుప్పు'. దీనికి తమిళంలో 'నలుపు' అని అర్ధం. ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

సయారా 4 డేస్ కలెక్షన్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది హిందీ సినిమా సయారా. ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇక నిన్న వర్కింగ్ డే కూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగించి ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ థర్డ్ సింగిల్ 'పవర్ హౌస్' రిలీజ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 26న ట్రైలర్ వదలనున్నారు. ఇందుకోసం తిరుపతి లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కీలకమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారు.పవన్ పార్ట్ తాలూకు షూట్ ను ఈనెలలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుండనున్నారని తెలిసిందే. అందులో ఓ హీరోయిన్ గా శ్రీలలీ నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ను తీసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆ పాత్రకు రానా లేదా విజయ్ సేతుపతి పర్ఫెక్ట్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ 'మహావతార్ నరసింహ' విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. మహావతార్ నరసింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ రానుంది

జాక్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ తెలుసు కదా తో రానున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనా డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈవారం లేదా వచ్చే వారంలో ఈసాంగ్ రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సూర్య కరుప్పు టీజర్ ఎప్పుడంటే

తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు సూర్య బర్త్ డే సందర్బంగా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.98 సెకండ్ల నిడివితో రానుంది.యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ టీజర్ సూర్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2.ఈసినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈట్రైలర్ ఈ వారంలో రిలీజ్ కానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు మేకర్స్ డేట్ కూడా ప్రకటించారు.ఈశుక్రవారం విడుదలకానుంది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.అయితే ఈసినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజులే వున్నా ట్రైలర్ ను ముందుగా రిలీజ్ చేసి హైప్ మరింతగా పెంచాలని చూస్తుంది వార్ 2 టీం. మరి ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హ‌రిహ‌ర వీరమ‌ల్లు బుకింగ్స్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ఆయనకు ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ క్రిష్ ప్రశంసల వర్షం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్సట్రార్డినరీ పర్సన్ కాదని, ఆయనలో ఎదో తెలియని పవర్, ఫైర్ ఉన్నాయని పేర్కొన్నారు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తొలుత ఆయన దర్శకత్వంలో మొదలైన 'హరిహర వీరమల్లు' చిత్రం, ఆపై కొన్ని అనివార్య కారణాలతో యంగ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ చేతికి రావడం తెలిసిందే. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ చిత్ర బృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Director Arun Prabhu Credits Telugu Industry for Aruvi’s First Recognition
సినిమా వార్తలు

తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది డైరెక్టర్ అరుణ్ ప్రభు

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
BhadraKali is a New-Age Political Genre Film – Vijay Antony
సినిమా వార్తలు

భద్రకాళి డిఫరెంట్ పొలిటికల్ జానర్ మూవీ - విజయ్ ఆంటోనీ

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mega 157 Kerala Schedule Wrapped Up
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 కేరళ షెడ్యూల్ కంప్లీట్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో '#Mega157' (వర్కింగ్ టైటిల్)తో అలరించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati to be seen in an important role in Parasakthi
సినిమా వార్తలు

పరాశక్తిలో రానా ?

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న 25వ సినిమా పరాశక్తి. ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతుంది. అయితే షూటింగ్ స్పాట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించడం తో ఇందులో తను కూడా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Advance bookings for Hari Hara Veera Mallu are on fire
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న హరి హర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ రావడంతో ఈరోజు రాత్రి 9 గంటల నుండే షోస్ స్టార్ట్ కానున్నాయి.ఇక ఈసినిమాకు భారీ హైప్ వుంది.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
The War 2 trailer will play in theaters
ట్రైలర్ & టీజర్

థియేటర్లలో వార్ 2 ట్రైలర్

మచ్ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ మరో రెండు రోజుల్లో విడుదలకానుందని తెలిసిందే. ఈసినిమానుండి టీజర్ తప్ప ఇంకేదీ బయటికి రాలేదు. విడుదలకు చాలా రోజుల సమయం వున్న ట్రైలర్ ను ముందుగానే విడుదలచేస్తున్నారు.ట్రైలర్ తో సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని చూస్తున్నారు.ఇక ఈ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో సెలెక్టడ్ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు.అంతేకాదు కుదిరితే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎమ్ ఎమ్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను జరుపాలని ప్లాన్ చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Pawan Kalyan Reveals, The Real Reason Behind Directed HHVM’s Climax
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు క్లైమాక్స్‌ని అందుకే డైరెక్ట్ చేశాను - పవన్ కళ్యాణ్

'హరిహర వీరమల్లు' సినిమా క్లైమాక్స్‌ని తాను ఎందుకు డైరెక్ట్ చేయవలసి వచ్చిందో తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన ఈ మచ్ అవైటెడ్ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. అలాగే కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా అభివర్ణించారు.

Srikanth Mవాట్సాప్
Suriya 46 team unveils a special poster on Suriya’s birthday
ఫస్ట్ లుక్

సూర్య 46 నుండి సూర్య స్పెషల్ పోస్టర్ రిలీజ్

వరుస హిట్లతో పీక్ ఫామ్ లో వున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యకి ఇది 46వ సినిమా.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు.పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమా నుండి సూర్య స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈరోజు సూర్య బర్త్ డే కావడంతో ఈపోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సూర్య 46 టీం. ఇందులో సూర్య వింటేజ్ లుక్ లో కనిపించాడు.

Mahender Reddyవాట్సాప్
Marco Fame Unni Mukundan Join Hands With Director Joshiy For New Film
సినిమా వార్తలు

‘మార్కో’ హీరో మరో యాక్షన్ ఫిల్మ్ షురూ

మాలీవుడ్ డైరెక్టర్ జోషీ ఓ లెజెండరీ పర్సనాలిటీ. ఆయన డైరెక్షన్‌లో ఇంతకుముందు వచ్చిన బ్లాక్‌బస్టర్లు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. ఓ హై-ఒక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మెగాఫోన్ పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్‌ గ్రాండ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Suriya's Karuppu Teaser Released on His 50th Birthday
ట్రైలర్ & టీజర్

కరుప్పు టీజర్ రిలీజ్.. అదరగొట్టిన సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'కరుప్పు'. దీనికి తమిళంలో 'నలుపు' అని అర్ధం. ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్‌గా ఈ మూవీ టైటిల్‌తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
saiyaara 4 days collections
బాక్సాఫీస్

సయారా 4 డేస్ కలెక్షన్స్

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది హిందీ సినిమా సయారా. ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇక నిన్న వర్కింగ్ డే కూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగించి ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Coolie Third Single Power House Released
సినిమా వార్తలు

కూలీ థర్డ్ సింగిల్ 'పవర్ హౌస్' రిలీజ్

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ’కూలీ’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని కీలక పాత్రను పోషించారు. ఇంకా క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, ‘మంజుమ్మెల్ బాయ్స్’ ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
kingdom trailer launch date confirmed
ట్రైలర్ & టీజర్

కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. ఎట్టకేలకు మరో వాయిదా లేకుండా ఈనెల 31న థియేటర్లలోకి రానుంది. హిందీలో ఈసినిమా సామ్రాజ్య అనే టైటిల్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 26న ట్రైలర్ వదలనున్నారు. ఇందుకోసం తిరుపతి లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కీలకమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Raashi Khanna joins the cast of Ustaad Bhagat Singh
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశి ఖన్నా

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నారు.పవన్ పార్ట్ తాలూకు షూట్ ను ఈనెలలో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు వుండనున్నారని తెలిసిందే. అందులో ఓ హీరోయిన్ గా శ్రీలలీ నటిస్తుండగా మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ను తీసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mahavatar Narasimha is a Larger-than-Life Visual Wonder, Says Director Ashwin Kumar
సినిమా వార్తలు

ఆ పాత్రకు రానా లేదా విజయ్ సేతుపతి పర్ఫెక్ట్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ 'మహావతార్ నరసింహ' విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. మహావతార్ నరసింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది.

Srikanth Mవాట్సాప్
The first single from Telusu Kada is coming soon
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ రానుంది

జాక్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ తెలుసు కదా తో రానున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనా డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈవారం లేదా వచ్చే వారంలో ఈసాంగ్ రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
The Karuppu teaser is set to release tomorrow
ట్రైలర్ & టీజర్

సూర్య కరుప్పు టీజర్ ఎప్పుడంటే

తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టైటిల్ తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు సూర్య బర్త్ డే సందర్బంగా ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.98 సెకండ్ల నిడివితో రానుంది.యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ టీజర్ సూర్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
War 2 trailer date officially revealed
ట్రైలర్ & టీజర్

వార్ 2 ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2.ఈసినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈట్రైలర్ ఈ వారంలో రిలీజ్ కానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు మేకర్స్ డేట్ కూడా ప్రకటించారు.ఈశుక్రవారం విడుదలకానుంది.2 నిమిషాల 39 సెకండ్ల నిడివి తో ఈట్రైలర్ రానుంది.అయితే ఈసినిమా రిలీజ్ కు ఇంకా చాలా రోజులే వున్నా ట్రైలర్ ను ముందుగా రిలీజ్ చేసి హైప్ మరింతగా పెంచాలని చూస్తుంది వార్ 2 టీం. మరి ట్రైలర్ లాంఛ్ కోసం ఈవెంట్ ఏమైనా చేస్తారనేది తెలియాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
Hari Hara Veera Mallu Movie Bookings Open Now
సినిమా వార్తలు

హ‌రిహ‌ర వీరమ‌ల్లు బుకింగ్స్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ఆయనకు ఇదే మొదటి పాన్-ఇండియా చిత్రం ఇదే కావడం గమనార్హం. జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేయగా.. రీసెంట్‌గా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan is the Spirit For Hari Hara Veera Mallu, Says Director Krish

షేర్