బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది సయారా.నిన్న విడుదలైన ఈసినిమా ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఇండియా లో 20కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 29 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి దుమ్మురేపుతోంది. ఇక రెండు రోజు ,తొలి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది. బుక్ మై షో లో గంటకు 40వేలకుపైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండ్ అవుతుంది. 24 గంటల్లో 5లక్షలకుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి. సయారా జోరు చూస్తుంటే ఈ ఆదివారం లోగా 100కోట్ల క్లబ్ చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో అహాన్ పాండే ,అనీత్ పడ్డా జంటగా నటించిన ఈసినిమాను మోహిత్ సూరి తెరక్కించారు.ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.ఫుల్ రన్ లో ఈసినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.దాదాపు 400 కోట్ల వసూళ్లను రాబట్టుకోనుంది.మొత్తానికి చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లతో అదరగొడుతుంది సయారా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























