తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఈ బిగ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు మేకర్స్. ఇక చిత్ర యూనిట్ అంతా పాల్గొననుండగా.. హీరో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నారు. అలాగే ఈ వేడుకకు అతిరథమహారథులు హాజరు కానున్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితోపాటు మూవీలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























