'అంటే సుందరానికి'.. ఎంత చిత్రం సాంగ్ రిలీజ్..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ హీరోయిన్ నజ్రియా కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంటే సుందరానికి. ఇక ఈసినిమా ఒక పక్క రిలీజ్ కు సిద్దమవుతూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్‌సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎంత చిత్రం అనే డ్యూయేట్ ను మేకర్స్…
పూర్తి వార్త చదవండి


















