“సర్కారు వారి పాట” మాస్ సాంగ్ పై థమన్ ఎస్ అప్ డేట్

Thaman Updates About The Mass Song Of Mahesh Babu’s Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Thaman S About Mass Song Of Mahesh Babu Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Paata Movie Songs,Sarkaru Vaari Paata Telugu Movie Songs,Music Director Thaman S About Sarkaru Vaari Paata Mass Song,Sarkaru Vaari Paata Movie Mass Song Update,Thaman S Updates about Sarkaru Vaari Paata Mass Song,Thaman S Update On Sarkaru Vaari Paata Mass Song,Thaman,Thaman S,Mahesh Babu,Keerthy Suresh

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కళావతి” లిరికల్ సాంగ్ ,సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ , థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట” మూవీ లోని మాస్ సాంగ్ అప్ డేట్ ను సంగీత దర్శకుడు థమన్ ఎస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇప్పుడే ఈ సాంగ్ ఫైనల్ కట్ చూశాననీ , , సూపర్ స్టార్ జస్ట్ ఫైర్ అనీ , మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది అంటూ థమన్ ట్వీట్ చేశారు. “సర్కారు వారి పాట” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + four =