“సర్కారు వారి పాట”లో మహేష్ బాబు క్యారెక్టర్ పై పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Parasuram Reveals Interesting Things about Mahesh Babu Role in Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Parasuram Petla,Parasuram,Director Parasuram,Sarkari Vaari Paata Director Parasuram,Parasuram About Mahesh Babu,Parasuram About Mahesh Babu in Movie Sarkaru Vaari paata, Parasuram About Mahesh Babu Character in Song,Parasuram About Mahesh Babu Character,Mahesh Babu Movie Sarkaru Vaari paata Songs Updates, Sarkaru Vaari Paata Trailer,Sarkaru Vaari Paata Movie Trailer,Sarkaru Vaari Paata Telugu Movie Trailer,Sarkaru Vaari Paata Official Trailer, Sarkaru Vaari Paata Theatrical Trailer,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman,Sarkaru Vaari Paata (2022),Mahesh Babu in Sarkaru Vaari Paata (2022), Sarkaru Vaari Paata Telugu Trailer,SVP Trailer,SVP Movie Trailer,SVP Telugu Movie Trailer,SVP Official Trailer,Sarkaru Vaari Paata Trailer Announcement, Sarkaru Vaari Paata Trailer Updates,SVP Trailer Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie, Sarkaru Vaari Paata Movie News,Sarkaru Vaari Paata Telugu Movie Latest Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా దర్శకుడు పరశురామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “సర్కారు వారి పాట”లో మహేష్ బాబు క్యారెక్టర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “పోకిరి “మూవీ ఒక పోలీస్ ఆఫీసర్ కథ అనీ , ఈ మూవీ ఒక సాధారణ పౌరుడి కథ అనీ , మహేష్ బాబు లుక్స్ , మేనరిజం , హావభావాలు ప్రేక్షకులను అలరిస్తాయనీ , ముఖ్యంగా మహేష్ బాబు డ్యాన్స్ లు అభిమానులను ఉర్రూతలూగిస్తాయనీ , బ్యాంక్ నేపథ్యంలో తెరకెక్కిన కథ అయినా మహేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి కాదనీ , మహేష్ బాబు కై ఈ కథ ను సిద్ధం చేశాననీ , ఆయన తో సినిమా చేయడం తో తన కల నిజమయిందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 6 =