“సర్కారు వారి పాట “సాంగ్స్ లో కొత్త మహేష్ బాబును చూస్తారు – శేఖర్ మాస్టర్

Sekhar Master about Mahesh Babu role in Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates, Mahesh Babu and Keerthy Suresh Movie Sarkaru Vaari Paata,Keerthy Suresh and Director Parasuram,Actress Keerthy Suresh and Director Parasuram,Sarkaru Vaari Paata Songs, Sarkaru Vaari Paata Movie Songs,Shaker Master,Shaker Master About Mahesh Babu,Shaker Master About Mahesh Babu New Look,Shaker Master About Sarkaru Vaari Paata Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సర్కారు వారి పాట “సాంగ్స్ గురించి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. పెన్నీసాంగ్‌, కళావతి సాంగ్‌లో డ్యాన్స్‌ మూమెంట్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చిందనీ , మరొక మాస్‌సాంగ్‌. త్వరలో విడుదలవుతుందనీ , ఆ పాట అద్భుతంగా వచ్చిందనీ , అందరికీ నచ్చుతుందనీ , ఇందులో మహేష్‌గారి సిగ్నేచర్‌ మూవ్‌మెంట్స్‌ నెక్స్ట్‌లెవల్‌లో ఉంటాయనీ , ఆయనలో ఒక రిథమ్‌ ఉందనీ , బాడీ ల్యాంగ్వేజ్ అర్థం చేసుకుంటే చాలుననీ , “సరిలేరు నీకెవ్వరు” మూవీ లో మైండ్‌బ్లాక్‌ పాట సూపర్‌హిట్‌. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాననీ , కొరియోగ్రఫీ చేయడం అంటే డ్యాన్స్‌ ఒక్కటే కాదనీ , సాంగ్‌ని అందంగా ప్రజెంట్‌ చేయడం కూడాననీ,  మూమెంట్స్‌తో పాటు సాంగ్‌లో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్‌ కూడా ఒక్కోసారి చెబుతామనీ, “సర్కారు వారి పాట “సాంగ్స్ లో కొత్త మహేష్ బాబును చూస్తారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =