“సర్కారు వారి పాట”డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్

Keerthy Suresh wraps up Sarkaru Vaari Paata Dubbing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata latest Updates,Keerthy Suresh completes Dubbing For Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Keerthy Suresh Completes Dubbing,Keerthy Suresh Wraps up Dubbing For Sarkaru Vaari Paata Movie,Mahesh babu in Sarkaru Vaari Paata,Mahesh Babu and Keerthy Suresh Movie Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “సర్కారు వారి పాట” మూవీ లో తన పాత్రకు కీర్తి సురేష్ డబ్బింగ్ కంప్లీట్ చేశారు. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. డబ్బింగ్ ఫైనల్ టచ్ పూర్తి చేశాననీ , “సర్కారు వారి పాట” చిత్రం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నానని , డబ్బింగ్ చెబుతున్న తన ఫోటోలను కీర్తి సురేష్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. యాక్షన్ సీన్స్ హైలైట్ గా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు ,కీర్తి ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన”సర్కారు వారి పాట” మూవీలో ఆ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =