‘సర్కారు వారి పాట’.. ‘మ. మ మహేషా’ ప్రోమో రిలీజ్..!

Ma Ma Mahesha Song Promo from Sarkaru Vaari Paata out now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Movie Updates, Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Paata Super Hit Songs,Sarkaru Vaari Paata Ma Ma Mahesha Song,Ma Ma Mahesha Song From Sarkaru Vaari Paata Movie, Mahesh babu Sarkaru Vaari Paata Movie Songs,Mahesh Babu Ma Ma Mahesha Song From Sarkaru Vaari Paata,ma Ma Mahesha Promo Song From Sarkaru Vaari Paata Movie Sarkaru Vaari Paata Trailer,Sarkaru Vaari Paata Movie Trailer,Sarkaru Vaari Paata Telugu Movie Trailer,Sarkaru Vaari Paata Official Trailer, Sarkaru Vaari Paata Theatrical Trailer,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman,Sarkaru Vaari Paata (2022),Mahesh Babu in Sarkaru Vaari Paata (2022), Sarkaru Vaari Paata Telugu Trailer,SVP Trailer,SVP Movie Trailer,SVP Telugu Movie Trailer,SVP Official Trailer,Sarkaru Vaari Paata Trailer Announcement, Sarkaru Vaari Paata Trailer Updates,SVP Trailer Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie, Sarkaru Vaari Paata Movie News,Sarkaru Vaari Paata Telugu Movie Latest Updates

పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక మరోపక్క ఈసినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమా నుండి ఏ అప్ డేట్ వచ్చినా సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. మరోవైపు ఈసినిమా నుండి రిలీజ్ అయిన మూడు పాటలు కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ చేయబోయే మాస్ సాంగ్ వాటిని మించేలా ఉంది. ఈపాటతో మ.మ. మహేషా సాంగ్ అయితే అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈసినిమానుండి మ.మ మహేషా ఫుల్ సాంగ్ ను మే9 వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ గ్యాప్ లో ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పాట, మ్యూజిక్, లిరిక్స్, మహేష్-కీర్తి సురేష్ స్టెప్స్ ఆకట్టుకోగా ఫుల్ సాంగ్ పైన అంచనాలు పెంచేసాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతుండటంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నేడు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

కాగా యాక్షన్, రొమాంటిక్ మరియు కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

మరి వరుసగా సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మహేష్ ఈసినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. చూద్దాం మరి ఈసినిమా రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =