“సర్కారు వారి పాట”లో అన్ని పాటలు రాయాలనేది దైవసంకల్పం – అనంత శ్రీరామ్

Anantha Sreeram about Sarkaru Vaari Paata Songs,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anantha Sreeram,Lyricist Anantha Sreeram About Sarkaru Vaari Paata,Anantha Sreeram About Sarkaru Vaari Paata Songs,Sarkaru vaari Paata Movie Songs Written by Lyricist Anatha Sreeram, Sarkaru Vaari Paata Songs,Mahesh Babu Sarkaru Vaari Paata Songs,Sarkaru Vaari Paata Movie Songs Updates,Anantha Sreeram Super Hit Songs,Lyricits Anantha Sreeram Latest Updates Sarkaru Vaari Paata Trailer,Sarkaru Vaari Paata Movie Trailer,Sarkaru Vaari Paata Telugu Movie Trailer,Sarkaru Vaari Paata Official Trailer, Sarkaru Vaari Paata Theatrical Trailer,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman,Sarkaru Vaari Paata (2022),Mahesh Babu in Sarkaru Vaari Paata (2022), Sarkaru Vaari Paata Telugu Trailer,SVP Trailer,SVP Movie Trailer,SVP Telugu Movie Trailer,SVP Official Trailer,Sarkaru Vaari Paata Trailer Announcement, Sarkaru Vaari Paata Trailer Updates,SVP Trailer Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie News, Sarkaru Vaari Paata Telugu Movie Latest Updates

“కాదంటే ఔననిలే”(2005 ) మూవీ తో లిరిసిస్ట్ గా టాలీవుడ్ కు పరిచయం అయిన అనంత శ్రీరామ్ సుమారు 990 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. “ఎటో వెళ్ళిపోయింది మనసు”మూవీ కి బెస్ట్ లిరిసిస్ట్ గా అనంత శ్రీరామ్ ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. “బొమ్మరిల్లు “, “స్టాలిన్ “, “యమదొంగ “, “పరుగు “, “కొత్త బంగారు లోకం “, “అరుంధతి “, “ఏ మాయ చేసావె“, “డార్లింగ్ “, “బృందావనం “, “ప్రేమ కావాలి “, “ఇష్క్ “, “ఈగ “, “సుడిగాడు “, “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, “బాహుబలి :ది బిగినింగ్ “, “సరైనోడు “, “అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “, “అఖండ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన సాంగ్స్ తో అనంత శ్రీరామ్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.అనంత శ్రీరామ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … “గీత గోవిందం” పాటలకు వచ్చిన స్పందన చూశాక దర్శకుడు పరశురాం నాతో మరిన్ని మంచి పాటలు రాయించాలనుకున్నారనీ , అలా ‘సర్కారు…’కు పిలిచి అవకాశం ఇచ్చారనీ , తన మొదటి పాట నచ్చడంతో అన్ని పాటలు తనతోనే రాయించారనీ , అన్ని పాటలు తానే రాయాలనేది దైవసంకల్పం అనిపించిందనీ , గతంలో మహేష్ కి ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి రాశాననీ , .గీత రచయితగా కెరీర్‌ ఆరంభంలోనే మంచి అవకాశాలు, విజయాలు వచ్చాయనీ , ఇప్పుడు ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్నాననీ ,తాను ఆల్‌రౌండర్‌ననీ , అన్ని రకాల పాటలూ రాస్తాననీ , అదే నా బలం అనీ , శృంగార గీతాలను రాయకూడదనే నియమం పెట్టుకోలేదనీ , అవి కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందికరంగా ఉండకూడదనుకుంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =