“F 3″ మూవీ “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

F3 Movie Second Single Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Telugu Movie,F3 Movie Updates,Making Video of Woo Aaa Aha Aha is Released,Lyrical Song of Venkatesh And Varun Tej Starrer F3 Movie,Venkatesh And Varun Tej Starrer F3 Second Single Woo Aaa Aha Aha Is Alluring, F3 Second Single Woo Aaa Aha Aha Mkaing Video is Out Now,F3 Latest Movie Updates,F3 upcoming Movie,F3 New Updates,F3 Shoot Updates,Venkatesh And Varun Tej Mutli Starrer Movie F3, F3 Movie Song,F3 Movie Second Song,F3 Movie Second Song Making Video Released,F3 Telugu Movie Second Lyrical Song Making Video Out Now,F3 Movie Second Song promo,Venkatesh and Varun Tej F3 Movie Song Woo Aaa Aha Aha Making Video Released

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా చిత్ర యూనిట్ “ఊ ఆ అహా అహా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్‌లో వైరల్ గా మారింది. తాజాగా చిత్ర యూనిట్ “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “F 3” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fourteen =