‘ సరిలేరు నీకెవ్వరు ' రెండు రోజుల కలెక్షన్స్
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గత మూడు సినిమాల్లో సైలెంట్ గా కూల్ క్యారెక్టర్ చేసిన మహేష్ ను ఈ సినిమాలో అనిల్ రావిపూడి కాస్త మాస్ యాంగిల్ లో చూపించాడు. ఇక తమ హీరోను అభిమానులు అలా చూసి చాలా కాలమే అయింది. దీనితో మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రభావమే కలెక్షన్స్ పై కూడా చూపిస్తుంది. సాలిడ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. మొదటి రోజు 32.64 కోట్ల షేర్ రాబట్టగా.. ఇక రెండో రోజు అల వైకుంఠపురంతో పోటీ తట్టుకుని సుమారు 9.5…
పూర్తి వార్త చదవండి








