అర్జున్ సురవరం పది రోజుల కలెక్షన్స్

Arjun suravaram 10 days collections,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates,Arjun suravaram collections,Arjun suravaram Movie collections,Arjun suravaram 10 days Box office collections,Arjun Suravaram Box Office collections

విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఫైనల్ విడుదలై మొత్తానికి డీసెంట్ హిట్ టాకే తెచ్చుకుంది నిఖిల్ ‘అర్జున్ సురవరం’. నవంబర్ 29 వ తేదీన రిలీజ్ ఐన ఈ సినిమా మొదటిరోజే మంచి టాకే తెచ్చుకొని… కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని… నిఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా పది రోజుల్లో మంచి కలెక్షన్స్ ఆ రాబట్టినట్టు తెలుస్తుంది. పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7.12 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 7.99 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =