సినిమా టైటిల్ నుండి టీజర్, ట్రైలర్ లతోనే అందరికి షాకిచ్చి ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఏడు చేపల కథ’. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ యూత్ లో సినిమా పై ఉన్న క్రేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాను రెండు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా వరల్డ్ వైడ్ గా 1.7 కోట్లకు అమ్మారు, దాంతో 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే సగానికి పైగా రికవరీ చేయగా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఈ సినిమా మొదటి రోజు ఏయే ఏరియాలో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
నైజాం – 0.38 కోట్లు
సీడెడ్ – 0.21 కోట్లు
యూఏ – 0.13 కోట్లు
ఈస్ట్ – 0.8 కోట్లు
వెస్ట్ – 0.65 కోట్లు
గుంటూరు – 0.7 కోట్లు
కృష్ణ – 0.7 కోట్లు
నెల్లూరు – 0.5కోట్లు
ఏపీ+తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్ – 1.06కోట్లు
కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా – 0.5 కోట్లు
ఓవర్సీస్ – 0.2 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 1.13 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: