ప్రతిరోజూ పండగే, రూలర్ లేటెస్ట్ కలెక్షన్స్

Prati Roju Pandaage And Ruler Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prati Roju Pandaage Collections,Prati Roju Pandaage Movie Collections,Prati Roju Pandaage Telugu Movie Collections,Ruler Collections,Ruler Movie Collections,Ruler Telugu Movie Collections

చిత్రలహరి సినిమాతో విజయాన్ని అందుకున్న సాయితేజ్ ఆ సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మారుతి తో ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో పాటు బాలకృష్ణ నటించిన రూలర్, సల్మాన్ ఖాన్ దబాంగ్3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఈ రోజు రిలీజ్ ఐన ఈ సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

20/12/19 వైజాగ్ నూన్ కలెక్షన్స్

జగదాంబ (రూలర్) – ఫుల్
శారద (ప్రతిరోజూ పండగే) – ఫుల్
రమాదేవి (దబాంగ్ 3) – 12377
శ్రీ మెలోడీ (ప్రతిరోజూ పండగే) – ఫుల్
శ్రీ వెంకటేశ్వర (ప్రతిరోజూ పండగే) – 36449
వెంకటేశ్వర (దొంగ) – 19343
శ్రీ లీలామహల్ (రూలర్) – ఫుల్
జ్యోతి (వెంకీమామ) – 13235
శ్రీ కన్య ( ప్రతిరోజూ పండగే) – 34720
సంగం (ప్రతిరోజూ పండగే) – ఫుల్
శరత్ (వెంకీమామ) – 19955
కిన్నెర (రూలర్) – ఫుల్
కామేశ్వరి (ప్రతిరోజూ పండగే) – ఫుల్
గోకుల్ (దబాంగ్3) – 3908

విజయనగరం
శ్రీకృష్ణ (రూలర్)- 58486(ఫుల్)
హిమగిరి(రూలర్) – 45039(ఫుల్)
సప్తగిరి(దొంగ) – 6967
ఎన్.సి.ఎస్(దబాంగ్3) – 8504
లీలమహల్ (ప్రతిరోజూ పండగే) – 49535

అనకాపల్లి
రామచంద్ర(ప్రతిరోజూ పండగే) – 50.276(ఫుల్)
రాజా (రూలర్) – 46.493 (ఫుల్)
పార్థసాయి(రూలర్) – 29.311
షిర్డీసాయి(ప్రతిరోజూ పండగే) – 18.969
వెంకటేశ్వర(దొంగ) – 6407
సత్యనారాయణ(వెంకీమామ) – 12.842

శ్రీకాకుళం
సరస్వతి(ప్రతిరోజూ పండగే) – 40,009
సూర్యమహల్(రూలర్) – 52,824(ఫుల్)
ఎస్వీసి(ప్రతిరోజూ పండగే) – 58,969
సన్ మాక్స్ (దొంగ) – 12,516
కిన్నెర(వెంకీమామ) – 17,533
కీర్తన(దబాంగ్ 3) – 5,353
కీర్తిక(రూలర్) – 23,325(ఫుల్)
మారుతి(రూలర్) – 36,030

నర్సన్నపేట
ప్రతిరోజూ పండగే – 30908
దొంగ – 2716
రూలర్ – 42776
దబాంగ్ 3 – 2989

పలాస
ఎస్వీ మాక్స్ (ప్రతిరోజూ పండగే) – 36120
బాస్కరమ (రూలర్) – 39852

నర్సీపట్నం
రూలర్ – 40791
వెంకీమామ – 8672
దబాంగ్ 3 – 2231
ప్రతిరోజూ పండగే – 28265

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =