“వెంకీ మామ ” మూవీ ఫస్ట్ డే రికార్డ్

latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venky Mama Collections, Venky Mama First Day Collections, Venky Mama Makes Record First Day Collections, Venky Mama Movie Collections, Venky Mama Movie First Day Collections, Venky Mama Movie Updates, Venky Mama Telugu Movie Collections, Venky Mama Telugu Movie First Day Collections, Venky Mama Telugu Movie Latest News

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “వెంకీ మామ ” మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా నాజర్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మామ అల్లుళ్ళ ఆప్యాయత, అనుబంధం నేపథ్యం లో రూపొందిన “వెంకీ మామ ” మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. “వెంకీ మామ ” మూవీ ప్రపపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 16. 5 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇకముందు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న #NC 19 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వెంకటేష్ సూపర్ హిట్ తమిళ మూవీ “అసురన్ ” తెలుగు రీమేక్ కు సిద్ధం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 5 =