విజిల్, ఖైదీ వైజాగ్ కలెక్షన్స్

Khaidi and Whistle Vizag Area Collections,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi Movie Vizag Area Collections,Whistle Vizag Collections,Khaidi Collections,Whistle Collections

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ రెండు సినిమాల వైజాగ్ కలెక్షన్స్ ఎలా వున్నాయో చూద్దాం.

7/11/19 వైజాగ్ నూన్ షో కలెక్షన్స్

శారద (ఏడు చేపల కథ) – ఫుల్
రమాదేవి (ఏడు చేపల కథ) – ఫుల్
శరత్ (ఏడు చేపల కథ) – ఫుల్
సంగం (ఏడు చేపల కథ) – 7570
మెలొడీ(విజిల్) – 15499
లీలామహల్ (ఖైదీ) – 9549
జ్యోతి (ఏడు చేపల కథ) – ఫుల్
కిన్నెర (ఖైదీ) – 8959
కామేశ్వరి (విజిల్) – 5805
రమ (ఖైదీ) – 6265

గోపాలపట్నం

సత్యం (ఏడు చేపల కథ) – 24906,
సుకన్య (మీకు మాత్రమే చెప్తా) – 1959,
నరసింహ (విజిల్) – 2092,
శ్రీ నరసింహ (ఆవిరి) – 1091
మౌర్య (ఖైదీ) – 3826

శ్రీకాకుళం
సరస్వతి (విజిల్) – 14,445
సూర్య (ఖైదీ) – 12,362
కిన్నెర (మీకు మాత్రమే చెప్తా) – 3,062
కీర్తన (ఏడు చేపల కథ) – 36,573(full)
కీర్తిక (ఆవిరి) – 2,357

పలాస
హరి శంకర్ ( ఏడు చేపల కథ) – 40757
అన్నపూర్ణ (విజిల్) – 3074
రవిశంకర్ ( ఖైదీ) – 3126

గాజువాక
ఏడు చేపల కథ – 43856 (ఫుల్)
విజిల్ – 9760
ఖైదీ – 11567

అనకాపల్లి
రాజ (ఖైదీ) – 8200
పార్థ సాయి (విజిల్) – 7132
వెంకటేశ్వర (మీకు మాత్రమే చెప్తా) – 2971
మినీ సత్యనారాయణ (ఏడు చేపల కథ) – 18696(f)

7/11/2019 హైదరాబాద్ కలెక్షన్స్
సంధ్య (విజిల్) – 7853
సంధ్య 35 (ఏడు చేపల కథ) – 60057
మయూరి ( ఖైదీ) – 6961
శాంతి (మీకు మాత్రమే చెప్తా) – 6565

11/7/2019 ఏలూరు నూన్ కలెక్షన్స్
వీ మ్యాక్
స్క్రీన్1 (విజిల్) – 5547
స్క్రీన్2 (ఏడు చేపలకథ) – 29095
స్క్రీన్3 (ఏడు చేపలకథ) – 26828 H.F
ఎస్ఎస్టీ
స్క్రీన్1 (మీకు మాత్రమే చెపుతా) – 2986
స్క్రీన్3 (ఖైదీ) – 5047

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − two =