“ప్రతి రోజూ పండగే ” మూవీ రికార్డ్ కలెక్షన్స్

Prati Roju Pandaage Movie Makes Record Collections

యూత్ ఫుల్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన “ప్రతి రోజూ పండగే ” మూవీ అంచనాలకు చేరుకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై కుటుంబ విలువల నేపథ్యంలో ఒక కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు తోనే పాజిటివ్ టాక్ తో, రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా దూసుకుపోతోంది. 10 రోజులలో వరల్డ్ వైడ్ గా 45 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సాయి ధరమ్ సినీకెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టుతున్న మూవీ గా నిలిచింది. సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన “ప్రతి రోజూ పండగే ” మూవీ డిస్ట్రిబ్యూటర్స్ 10రోజులకే లాభాల బాట పట్టడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 3 =