సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ ముగరుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దర్బార్. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక దర్బార్ తో చాలా కాలం తర్వాత తలైవాకి ఒక హిట్ దక్కింది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు తలైవా. ముఖ్యంగా తమిళనాడులో బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. దాదాపు 15కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో కూడా పర్వాలేదనిపించే విధంగా రాబట్టినట్లు తెలుస్తుంది. మరి చూద్దాం ఏయే ఏరియాల్లో దర్బార్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 2.02 కోట్లు
సీడెడ్ – 0.66 కోట్లు
వైజాగ్ – 0.44 కోట్లు
గుంటూరు – 0.40 కోట్లు
ఈస్ట్ – 0.28 కోట్లు
వెస్ట్ – 0.18 కోట్లు
కృష్ణ – 0.24 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ షేర్ = 4.40 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: