వెంకీమామ 9 రోజుల కలెక్షన్స్

Venky Mama 9 Days Collections

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. మరి ఈ సినిమా తొమ్మిదిరోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా 9వ రోజు రాబట్టిన కలెక్షన్స్ ని గమనిస్తే

నైజాం – 0.40 కోట్లు
సీడెడ్ – 0.0 13కోట్లు
యూఏ – 0. 22 కోట్లు
ఈస్ట్ – 0. 57 కోట్లు
వెస్ట్ – 0.03 కోట్లు
గుంటూరు – 0.05 కోట్లు
కృష్ణ – 0.036 కోట్లు
నెల్లూరు – 0.018కోట్లు
ఏపీ-తెలంగాణలో తొమ్మిదో రోజు కలెక్షన్స్ – 0.94 కోట్లు

ఇక సినిమా టోటల్ 9 రోజుల కలెక్షన్స్
నైజాం – 9.51 కోట్లు
సీడెడ్ – 3.99 కోట్లు
యూఏ – 3.60 కోట్లు
ఈస్ట్ – 1.93 కోట్లు
వెస్ట్ – 1.20 కోట్లు
గుంటూరు – 1.93 కోట్లు
కృష్ణ – 1.44 కోట్లు
నెల్లూరు – 0. 85 కోట్లు
ఏపీ-తెలంగాణలో తొమ్మిదో రోజు కలెక్షన్స్ – 24.45 కోట్లు
కర్ణాటక అండ్ రెస్టాఫ్ ఇండియా – 2.44 కోట్లు
ఓవర్సీస్ – 2.92కోట్లు
టోటల్ ఏపీ-తెలంగాణలో తొమ్మిది రోజుల కలెక్షన్స్ – 29.81 కోట్లు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 15 =