ఓవర్సీస్ లో కలెక్షన్స్ ” నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ “

Sarileru Neekevvaru Creates Records In Overseas,latest telugu movies news, Sarileru Neekevvaru 1st Day Worldwide Collections, Sarileru Neekevvaru Box Office Collections, Sarileru Neekevvaru Collections, Sarileru Neekevvaru Day 1 Collections – NEVER BEFORE, Sarileru Neekevvaru Day 1 Collections – NEVER BEFORE – EVER AFTER!, Sarileru Neekevvaru First Day Collections, Sarileru Neekevvaru Movie 1st Day Collections, Sarileru Neekevvaru Movie Collections, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie 1st Day Collections, Sarileru Neekevvaru Telugu Movie Collections, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే ” నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్ ” అని కామెంట్స్ పెడుతూ పండగ చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇక తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు సినిమా 32 కోట్ల రూపాయలకు పైగా రాబట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

[custom_ad]

మరోవైపు ఓవర్సీస్ లో కూడా తొలిరోజు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు 294 స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వగా అమెరికాలో తొలిరోజు అత్యధికంగా 759కే డాలర్లు అంటే మన కరెన్సీ లో దాదాపు 5.39 కోట్లు కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీనితో ఇక తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్ 13లో చోటు దక్కించుకుంది. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు కలెక్షన్లలో దూసుకుపోతుంది. మొత్తానికి మహేష్ వరుస హిట్స్ తో దూసుకుపోతూ నిజంగానే సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + fifteen =