బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతమ్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ చూసినవారందరికీ గౌతమ్ సుపరిచితుడే. తన బిహేవియర్ తో ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ కు రాకముందు గౌతమ్ పలు షార్ట్ ఫిలింస్ లలో నటించిన సంగతి తెలిసిందే కదా. అయితే వాటి ద్వారా గౌతమ్ కు అంత గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. ఇక ఈసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పి.నవీన్‌కుమార్ దర్శకత్వంలో గౌతమ్ కృష్ణ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా త్వరగా ముగించి వీలైనంత త్వరగాా పూర్తిచేయాలి ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా నుండి టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సోలో బాయ్ అనేే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. కాగా ఈసినిమాలో శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మిస్తున్నారు.
From the makers of #BattalaRamaswamyBiopikku,
Here’s the first look of #SoloBoy, starring Bigg Boss 7 Telugu Sensation @igauthamkrishna!🤗Directed by #PNaveenKumar 🎬#ShwethaAvasthi #RamyaPasupuleti @judahsandhy @SevenhillsSati3 #ThrilokSiddu #SevenHillsSatish… pic.twitter.com/YQrpexjHw1
— Telugu FilmNagar (@telugufilmnagar) February 7, 2024
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: