ధనుష్-నాగార్జున హీరోలుగా కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జనవరిలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా ప్రస్తుతం అయితే షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం అయితే ముంబైలో కీలక షెడ్యూల్ ను చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు ఈసినిమా నుండి అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇటీవలే ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది బాగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి నాగార్జున ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఒక చేతిలో గొడుగు పట్టుకొని మరొక చేతిని పాకెట్ లో పెట్టుకొని కూల్ గా నిలబడి ఉన్న లుక్ అయితే సూపర్ గా ఆక్టుటుకుంటుంది. ఇప్పటికే నాగార్జున లుక్ పై పలు ప్రశంసలు రాగా తాజాగా తనయుడు చైతు కూడా తన సోషల్ మీడియా ద్వారా స్పందించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. లుక్ చాలా బాగుంది నాన్న. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
Love the look naanna @iamnagarjuna .. very intriguing !#SekharKammulasKUBERA https://t.co/7dMoMi3zOH@dhanushkraja @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/BW0GyC7cXC
— chaitanya akkineni (@chay_akkineni) May 2, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























