టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు చంద్రమోహన్ ఈ ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలను సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఎక్స్ లో సీనియర్ నటుడికి ఘన నివాళి అర్పించారు.
ఈ క్రమంలో మరికొందరు ప్రముఖులు కూడా చంద్రమోహన్ మృతిపై తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరిలో నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నాని, రామ్ పోతినేని మరియు మంచు మనోజ్ తదితరులు.. ఇంకా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బాబీ మరియు హరీష్ శంకర్ ఉన్నారు. అలాగే హీరోలు రవితేజ, వరుణ్ తేజ్, గోపీచంద్ సహా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఉన్నాయి.
#NandamuriBalakrishna extends his heartfelt condolences on the demise of the veteran actor #ChandraMohan garu.
He recalled the memories of working with him & expressed his deep grief over his unfortunate demise!#RIPChandraMohan pic.twitter.com/CDwd6ynwVz
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 11, 2023
శ్రీ చంద్ర మోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి
– పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు#RIPChandraMohan pic.twitter.com/ip5e5HH5Nc— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2023
Chandra Mohan gaaru.
One of the most relatable actors and big part of my childhood films 💔🙏🏼— Nani (@NameisNani) November 11, 2023
పదహారేళ్ళ వయసు నుంచి మా స్నేహం మొదలైంది. నాకు మంచి మిత్రుడు, మంచి మనిషి అయినా చంద్ర మోహన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
కె రాఘవేంద్ర రావు pic.twitter.com/onNDdqS6k0
— Raghavendra Rao K (@Ragavendraraoba) November 11, 2023
Disheartened to hear about the Passing away of Chandramohan Garu.A Legendary Personality & iam very fortunate to work with him in many of my films.Sending my deepest condolence to his family.
— Gopichand (@YoursGopichand) November 11, 2023
Deeply saddened by the passing of our versatile actor #ChandraMohan Garu. His contribution to our film industry will be remembered and cherished🙏#OmShanthi
— Varun Tej Konidela (@IAmVarunTej) November 11, 2023
Saddened by the passing of Veteran Actor #ChandraMohan garu. Our condolences go out to his family and friends. May he rest in peace. pic.twitter.com/s2jDOMgT1f
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023
Had very fond memories with him and always cherished his performances on screen!
My deepest sorrows and strength to #ChandraMohan garu’s family during these difficult times💔 OM SHANTI 🙏
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2023
Heartfelt condolences to Chandra Mohan Garu’s family. His legacy through movies will stay with us forever 🙏
— Ram Charan (@AlwaysRamCharan) November 11, 2023
I am saddened by the loss of my favorite person and the versatile actor, #ChandraMohan garu. His impact on Telugu cinema is immeasurable. Condolences to his family and loved ones. Your contribution to cinema will keep you alive in our hearts for generations to come sir. 🙏🏼… pic.twitter.com/Yy0h5CzqTL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 11, 2023
You were one of those rare actors who had the ability to make us laugh and cry with your performances. I still remember our hilarious improvs before every shot while filming #Kandireega. It was truly an honour working with you sir. 🙏#ChandraMohan
Love n Peace..#RAPO pic.twitter.com/mUfj4nJnB9
Sorry to hear about the demise of the legendary #ChandraMohan garu. His versatility on screen was truly unparalleled. May his soul rest in peace. #RIPChandraMohan
— Bobby (@dirbobby) November 11, 2023
Deeply saddened by the loss of #ChandraMohan garu! My sincere condolences to his family members and may they find strength during this hour of grief.
May his soul Rest In Peace 🙏#RIPChandraMohan
— Anil Ravipudi (@AnilRavipudi) November 11, 2023
Had great memories with him while working for
“Mirapakaay “ and “DJ “May God give strength to #ChandraMohan garu’s family #OmShanti
— Harish Shankar .S (@harish2you) November 11, 2023
You were one of those rare actors who had the ability to make us laugh and cry with your performances. I still remember our hilarious improvs before every shot while filming #Kandireega. It was truly an honour working with you sir. 🙏#ChandraMohan
Love n Peace..#RAPO pic.twitter.com/mUfj4nJnB9
— RAm POthineni (@ramsayz) November 11, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: