ఈరోజుల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి తాజాగా భగవంత్ కేసరి సినిమాతో వరుసగా బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఈసినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 60 కోట్ల షేర్ ను 119 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. మరి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ ను రాబట్టుకుందో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భగవంత్ కేసరి 9రోజుల కలెక్షన్స్
నైజాం- 15.22 కోట్లు
యూఏ-5.17 కోట్లు
సీడెడ్-12.06 కోట్లు
నెల్లూరు-2..07 కోట్లు
ఈస్ట్-2.79 కోట్లు
వెస్ట్- 2.44 కోట్లు
కృష్ణ- 3.01 కోట్లు
గుంటూరు- 5.36 కోట్లు
కర్ణాటక ఇంకా ఇతర ప్రాంతాలు-4.77 కోట్లు
ఓవర్సీస్ – 7.17 కోట్లు
టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ షేర్- 60.06 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 119.51కోట్లు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: