ఆ ఒక్కటీ అడక్కు ఫస్ట్ డే 1 కలెక్షన్స్ 

Aa Okkati Adakku first day collections
నిన్న విడుదలైన సినిమాల్లో అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగించింది.డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.62కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.బుక్ మై షోలో మొదటి రోజు 16.4 వేలకు పైగా టికెట్స్ తెగాయి.మొత్తానికి మొదటి రోజు డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంది. 
 
ఈసినిమాకు ముందు అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మొదటి రోజు 60లక్షల ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ఇక ఇప్పుడు ఆ ఒక్కటీ  అడక్కు దాన్ని దాటేసి డీసెంట్ ఓపెనింగ్స్ ను అందించింది.ఐపీఎల్ ను తట్టుకొని ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం గొప్పవిషయమే.ఇక రెండో రోజు,మొదటి రోజు కన్నా ఎక్కవ వసూళ్లను రాబట్టుకోనుంది.మొదటి రోజు కన్నా అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. 
 
ఓవరాల్ గా 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఇదే రన్ ను కొనసాగిస్తే వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈసినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా గోపిసుందర్ సంగీతం అందించాడు.రాజీవ్ చిలక ఈసినిమాను నిర్మించాడు. 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =