రామ్ పోతినేని,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్కంద.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సాంగ్స్ కు సూపర్ హైప్ వచ్చింది.ఇక ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళా వేదిక లో జరిగింది.ఈవేడుక కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్ లోనే సినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈట్రైలర్ ఫుల్ మాసీ గా వుంది.రామ్ కు బోయపాటి సరికొత్త బాడీ లాంగ్వేజ్ ను క్రీయేట్ చేశాడు.ట్రైలర్ అంత బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ తో నింపేశారు.దీనికి తోడు థమన్ బిజియం,కలర్ ఫుల్ విజువల్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.ఈ ట్రైలర్,రామ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.
ఇక ఈసినిమా,రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మరి ఈసినిమాతో రామ్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాడో లేదో చూడాలి.ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.వచ్చే నెల 15న స్కంద పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: