మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా టైటిల్ ను ఎట్టకేలకు ప్రకటించారు.రామ్ ఫ్యాన్స్ కొద్దీ రోజుల నుండి టైటిల్ ఏంటో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతుండండంతో ఈరోజు దానికి సంబందించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు స్కంద అనే టైటిల్ ను ఖరారు చేశారు. ది అటాకర్ అనేది ట్యాగ్ లైన్.ఏ సందర్భంగా సినిమానుండి పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈవీడియో ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్కంద కు థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.రామ్, బోయపాటి కి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. ఈసినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెప్టెంబర్ 15న విడుదలకానుంది. అదే రోజున టిల్లు స్క్వేర్ ,చంద్రముఖి 2 సినిమాలు కూడా విడుదలకానున్నాయి. దాంతో ఈసినిమాల నుండి స్కంద కు బాక్సాఫీస్ వద్ద పోటీఎదురుకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: