షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య , సమంత జంటగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో లవ్ స్టోరీ గా తెరకెక్కిన మజిలీ మూవీ 2019 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాగచైతన్య ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరో నాగచైతన్య , సమంతలు తమ స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మజిలీ మూవీ తాజాగా మరాఠీ భాషలో రీమేక్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై రితేష్ దేశముఖ్ దర్శకత్వంలో రితేష్ , జెనీలియా జంటగా బ్లాక్ బస్టర్ మజిలీ తెలుగు మూవీ మరాఠీ రీమేక్ గా తెరకెక్కిన వెడ్ మూవీ డిసెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. రియల్ లైఫ్ జోడీ రితేష్, జెనీలియా ఈ మూవీ లో రీల్ లైఫ్ జోడీగా నటించడం విశేషం. ఈ మూవీ కి సౌరభ్ భలేరావు సంగీతం అందించారు.వెడ్ మరాఠీ మూవీని జెనీలియా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: