బిగ్ బాస్ 6-ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

Who do you think will be eliminated from Bigg Boss Season 6 in the first week?, Bigg Boss Telugu Season 6 Highlights, Bigg Boss Highlights, Bigg Boss Telugu Season 6, Bigg Boss Telugu Season 6 Contestants List, Bigg Boss Telugu Season 6 Contestants Profiles, Bigg Boss Season 6, Bigg Boss Telugu, Bigg Boss Telugu 6, Bigg Boss, Bigg Boss 6, Bigg Boss Season 6 eliminations, Bigg Boss eliminations, This Week eliminations, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 మొదలయిపోయింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఆటలో అప్పుడే గొడవలు, అలకలు అప్పుడే మొదలైపోయాయి. ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. క్లాస్-మాస్-క్రాష్ టాస్క్ తో రెండు రోజులు టాస్క్ లు ఆడించిన బిగ్ బాస్ ఫైనల్ గా నామినేషన్ ను మూడో రోజు పూర్తి చేశాడు. ఈ నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చారు. అందులో రేవంత్, చంటి, ఫైమా, ఇనయ, అభినయ, శ్రీసత్య, ఆరోహి ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఏడుగురిలో రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతను ప్రస్తుతం టాప్ ఓటింగ్ లోనే కొనసాగుతున్నాడు. ఇక జబర్దస్త్ ఫైమా, చంటిలకు జబర్దస్త్ ఫేమ్ ఉంది. పైగా వాళ్లు హౌస్‌లో ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి.. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక యాంకర్ ఆరోహి, అభినయ శ్రీ, ఇనయ, శ్రీ సత్య ఈ నలుగురులో శ్రీసత్య కూడా బాగానే ఓటింగ్ ను సొంతం చేసుకుంటుంది. లాస్ట్ మూడు ప్లేస్ లలో ఉన్న ఆరోహి, అభినయ శ్రీ, ఇనయ లలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అందంటున్నారు. మరి చూద్దాం వీరిలో ఎవరు ఈవారం ఇంటికి వెళతారో..

బిగ్ బాస్ 6 ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =