120 కోట్ల తో దూసుకుపోతున్న కార్తికేయ 2

Karthikeya 2 Movie Latest Collections, Karthikeya 2 Movie Gets Superb Collections, Karthikeya 2 Movie Collections, Karthikeya 2 Movie Box-Office Collections, total box office collections of Karthikeya 2, Karthikeya 2 box office collections, Karthikeya 2 Worldwide Box Office Collections, Karthikeya 2 Movie, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Movie New Update, Karthikeya 2 Latest Update, Karthikeya 2, Karthikeya 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News, 120 crores Club, Karthikeya 2 Movie Enters 120 crores Club, 120 crores, Karthikeya 2 Bollywood box office collections, Bollywood box office collections

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్ సీస్ తో పాటు , నార్త్ లో కూడా ఈ మూవీ అద్భుత రెస్పాన్స్ అందుకుంటుంది. కార్తికేయ 2 మూవీ సక్సెస్ తో హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుతున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో 30 కోట్లకు పైగా వసూళ్ళతో కార్తికేయ 2మూవీ దూసుకుపోతుంది.కార్తికేయ 2 మూవీ 30 రోజుల సక్సెస్ ఫుల్ రన్ తో 1000 స్క్రీన్స్ లో ప్రదర్శించబడుతుందనీ , ప్రపంచవ్యాప్తం గా 120కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతుందనీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.కార్తికేయ 2 మూవీ నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =