విజయ్ దేవరకొండ -పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ది ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం ఓటిటి లో ట్రెండింగ్ లో మొదటి స్థానం లో కొనసాగుతుంది. గత వారం ఈసినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి రాగ సాలిడ్ వ్యూయర్ షిప్ తో మొదటి స్థానంలో వుంది.ఇక ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి వచ్చింది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈసినిమా నిర్మించాడు.ఇక ఇదే బ్యానర్ లో విజయ్ దేవరకొండ మరో సినిమా చేయనున్నాడు.విజయ్ ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది .ఈసినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ తన నెక్స్ట్ మూవీని మొదలు పెట్టనున్నాడు.
దిల్ రాజు నిర్మించే ఈసినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది.పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానుంది.అన్ని కుదిరితే వచ్చే నెల 9న ఈసినిమా లాంచ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
Family Star Trailer Review | Vijay Deverakonda | Mrunal Thakur | Gopi Sundar | Parasuram | Dil Raju
02:35
Dil Raju Funny Speech In Tamil | Family Star Tamil Press Meet | Vijay Deverakonda | Mrunal Thakur
03:09
Family Star Interaction With Families At Tirupati | Vijay Deverakonda | Mrunal Thakur | Dil Raju
06:53
Vijay Devarakonda About Thalapathy Vijay | Family Star Tamil Press Meet | Mrunal Thakur | Dil Raju
03:25
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: