మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో “చూసీ చూడంగానే”,”గమనం “, “మను చరిత్ర” మూవీస్ ఫేమ్ శివ కందుకూరి , రాశి సింగ్ జంటగా “భూతద్దం భాస్కర్ నారాయణ ” మూవీ తెరకెక్కుతుంది.అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న “భూతద్దం భాస్కర్ నారాయణ ” మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఫస్ట్ గ్లింప్స్ లో హీరో శివ కందుకూరి పోలీస్ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్ అంటించి అందర్నీ ఆకట్టున్నారు . ఈ గ్లింప్స్ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీలా అనిపించింది. ఈ మూవీ ని థ్రిల్ కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్ గా దర్శకుడు తెరకెక్కించినట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: