అనుపమ పరమేశ్వరన్ కొత్త హాబీ

Anupama Parameswaran new hobby,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran latest Movies,Anupama Parameswaran Upcoming Movies, Anupama Parameswaran New Movie Updates,Anupama Parameswaran New Hobby,Anupama Parameswaran Wiht Hero Nikhil Upcoming Movie 18 Pages, Anupama Parameswaran Upcoming Movies in Tollywood and Tamil,Anupama Parameswaran Tamil Movies,Anupama Parameswaran Telugu Movies, Anupama Parameswaran 18 pages Movie Updates,Anupama Parameswaran Karthikeya 2 Movie

బ్లాక్ బస్టర్ “ప్రేమమ్”మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ”, “బటర్ ఫ్లై ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సామాన్యులు, సెలబ్రిటీలు అయినా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక అభిరుచిని ఎంచుకుంటారు. ఇలాగే అందాల తార అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా కొత్త హాబీని అలవాటు చేసుకున్నారు. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా మొక్కలు పెంచడం వంటి కొత్త హాబీతో ఇంటి బాల్కనీలో మొక్కలు నాటారు. అనుపమ తానే స్వయంగా కుండీల్లో మట్టి నింపి, మొక్కలను నాటి నీరు పోశారు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అనుపమ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. . ఇక మొక్కలు నాటుతోన్న సమయంలో అనుపమ డ్రస్సింగ్‌ స్టైల్,తో అభిమానులను ఆకట్టుకున్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =