అస్వస్థతకు గురైన ‘విక్రమ్’

Chiyaan Vikram Gets Hospitalized,Chiyaan Vikram Is In The Hospital, And Fans Are Hoping For A Speedy Recovery,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiyaan Vikram,Vikram,Hero Vikram,Tamil Star Actor Chiyaan Vikram,Chiyaan Vikram is Hospitalised,Vikram Is In Hospital,Chiyaan Vikram latest Updates,Chiyaan Vikram Health Updates, Chiyaan Vikram latest Health Updates,Chiyaan Vikram in Hospital latest health Updates,Chiyaan Vikram In Hospital Health Reports,Chiyaan Vikram Health Ccondition, Chiyaan Vikram Mahaan on the Amazon Prime Video OTT platform,Cobra,Cobra Movie,Chiyaan Vikram Cobra Movie latest Updates,Chiyaan Vikram in Maniratnam Upcoming Movie Ponniyin Selvan,Chiyaan Vikram Ponniyin Selvan Movie Updates

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమల్లో తరచుగా విషాద సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ వార్త వినిపిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. యంగ్ హీరోలు సైతం కాలగమనం చేస్తుండటంతో ఏ చిన్న వార్త వినిపించినా ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పుడు మరో వార్త సినీ ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తుంది. తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. విక్రమ్ నేడు అస్వస్థకు గురవ్వడంతో వెంట‌నే చెన్నై కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విక్ర‌మ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్‌. ప్రస్తుతం ఆయన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’ సినిమా చేస్తున్నాడు. ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌తో పాటు దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో పాటు మణిరత్నం రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.