తమన్నా డ్రీమ్ ప్రాజెక్ట్

Tamannaah Bhatia Reveals Her Dream Project,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah Bhatia,Actress Tamannaah Bhatia,Tamannaah Bhatia latest updates,Tamannaah Bhatia latest Movie Updates,Tamannaah Bhatia Upcoming Movies,Tamannaah Bhatia Dream Projects, Tamannaah Bhatia Revealed Her Upcoming Dream Movie Project,Tamannaah Bhatia Next Project,Tamannaah Bhatia New Movie,Tamannaah Bhatia About Her Dream Project, Tamannaah with Chiranjeevi Bhola Shankar Movie,Tamannaah with Satya Dev Gurthunda Seethakalam Movie,Tamannaah in Babli Bouncer Movie,Tamannaah Upcoming Movie Bole Chudiyan latest Updates, Tamannaah Plan A and Plan B Webseries,Tamannaah Bollywood Movies and Webseries,Tamannaah Bhatia in Twitter,Tamannaah Bhatia Dream To act in Horror Movies

“శ్రీ ”(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తమన్నా బాలీవుడ్‌లో బిజీగా మారుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గురువారం తమన్నా ట్విట్టర్‌ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానిమచ్చారు. ఉత్కంఠకు గురి చేస్తే కథ కుదిరితే హారర్‌ చిత్రాల్లో నటిస్తాననీ , తదుపరి చేయబోయే సినిమాతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తాననీ , యాక్షన్‌, రొమాన్స్‌ ఎక్కువగా ఉన్న చిత్రాల్ని ఇష్టపడతాననీ , ఇప్పటి వరకూ చేసిన పాత్రల్లో “ధర్మదొరై”లో సుహాసిని, “బాహుబలి”లో అవంతిక పాత్రల్ని ఎప్పటికీ మరచిపోలేననీ ,
పూర్తిగా డాన్స్‌ నేపథ్యంలో సాగే కథలో నటించాలన్నది తన డ్రీమ్‌ అనీ , అలాంటి ఆఫర్‌ కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాననీ , అది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా అనీ , ఇంకా హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనుందనీ , అవకాశం వస్తే తప్పకుండా చేస్తాననీ తమన్నా చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =