భాషాపరమైన ఎలాంటి భేదాలు లేవు – నిత్యా మీనన్

Nithya Menen about Language Barriers in Films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nithya Menen,Actress Nithya Menen,Nithya Menen latest Movie Updates,Nithya Menen Movie Latest Updates,Nithya Menen New Movie,Nithya Menen Interview,Nithya Menen About Language Barriers in Movies, Nithya Menen About Films,Nithya Menen in Webseries Modern Love Hyderabad,Nithya Menen Upcoming Webseries in OTT Modern Love Hyderabad,Nithya Menen in Webseries Streaming From Today in OTT

మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యా మీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిత్యా మీనన్ “మోడరన్‌ లవ్‌ హైదరాబాద్‌” ఆంథాలజీ సిరీస్‌లో నటించారు. ఆ సిరీస్ నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.ఈ సందర్భంగా నిత్యామీనన్‌ మాట్లాడుతూ … సోషల్‌ మీడియాలో తన అభిమానులు చాలా మంది తమ ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించమని కోరుతుంటారనీ , భాషా పరమైన భేదాల గురించి తాను అస్సలు పట్టించుకోననీ , సినిమా ఎమోషన్స్‌కు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉంటుందనీ , ఏ భాషా చిత్రాన్నైనా ఇష్టపడితే ఆస్వాదించవొచ్చునానీ , భాషాపరమైన హద్దులు విధించుకోకుండా సినిమాలు చూడాలనీ చెప్పారు. ఓటీటీ ట్రెండ్‌ గురించి మాట్లాడుతూ పాండమిక్‌ సమయంలో ప్రేక్షకులకు ప్రపంచ సినిమాతో పరిచయం ఏర్పడిందనీ , ఇప్పుడు కంటెంట్‌ బాగుంటే ఏ భాషా చిత్రాన్ని అయినా ప్రేక్షకులు ఓన్‌ చేసుకుంటున్నారనీ చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =