‘విజయ్ 66’ ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

Thalapathy66 first look coming soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Vijay,Vijay Movies,Vijay New Movie,Vijay Latest Movie,Vijay Latest News,Vijay Movie Updates,Vijay Movie News,Vijay New Movie Update,Vijay Latest Movie Update,Vijay Upcoming Movie,Vijay Next Movie,Vijay Latest Project,Vijay Next Project,Vijay Upcoming Project,Vijay New Project,Vijay Latest Film Updates,Thalapathy66 FL on 21st,Thalapathy66,Thalapathy Vijay,Thalapathy66 Movie,Thalapathy66 Update,Thalapathy66 Movie Update,Thalapathy66 Movie Latest Update,Thalapathy66 First Look,Thalapathy66 Movie First Look,Thalapathy66 First Look Update,Thalapathy66 Movie First Look Update,Thalapathy66 Movie First Look Release Date,Thalapathy66 First Look Release Date,Thalapathy66 First Look Date,Thalapathy66 First Look on June 21st,Thalapathy66 Movie Latest Update,Thalapathy66 first look Release News,Vamshi Paidipally,Vamshi Paidipally Movies,Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Thaman S,Thalapathy66 First Look Poster,Thalapathy66 Movie First Look Poster,Vijay Thalapathy66 Movie First Look Poster,Vijay Thalapathy66 Movie First Look,Vijay Thalapathy66 First Look,#Thalapathy66FLon21st,#Thalapathy66

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ నెల 21న సాయంత్రం 06.01 గంటలకు తలపతి విజయ్ బర్త్ డే సందర్భంగా అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ బ్లాక్ డ్రెస్సులో ఓ బ్యాగ్ వేసుకుని ఉన్నాడు ఆపోస్టర్ లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.