లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ

Lavanya Tripathi To Do A Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates,Actress Lavanya Tripathi,Heroine Lavanya Tripathi,Lavanya Tripathi,Lavanya Tripathi Movies,Lavanya Tripathi New Movie,Lavanya Tripathi Latest Movie,Lavanya Tripathi Latest News,Lavanya Tripathi Movie Updates,Lavanya Tripathi Movie News,Lavanya Tripathi New Movie Update,Lavanya Tripathi Latest Movie Update,Lavanya Tripathi Upcoming Movie,Lavanya Tripathi Next Movie,Lavanya Tripathi Latest Project,Lavanya Tripathi Next Project,Lavanya Tripathi Upcoming Project,Lavanya Tripathi New Project,Lavanya Tripathi Latest Film Updates,Lavanya Tripathi Latest Web Series,Lavanya Tripathi New Web Series,Lavanya Tripathi Upcoming Web Series,Lavanya Tripathi Web Series,Lavanya Tripathi In Web Series,Lavanya Tripathi Digital Entry,Lavanya Tripathi Web Series Entry,Lavanya Tripathi Entry In To Web Series,Puli Meka Web Series Launch,Lavanya Tripathi and Aadi new webseries Puli meka,Lavanya Tripathi Aadi Web series launched,Aadi Sai Kumar,Kona Venkat,Puli Meka Web Series,Puli Meka,Lavanya Tripathi Puli Meka Web Series,#LavanyaTripathi

సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ , క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఓటీటీ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథ లతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది. సమంత , తమన్నా , రకుల్, కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లావణ్య త్రిపాఠి డిజిటల్ ఏంటీ ఇస్తున్నారు. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న “పులి-మేక” అనే వెబ్ సిరీస్ కు లావణ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ తో హీరో ఆది సాయి కుమార్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 15 =