సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ గా మారి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నాయి. మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Super🌟 @urstrulyMahesh & @KeerthyOfficial chemistry is winning hearts in the theaters ❤️
Book your tickets now for the #BlockbusterSVP 🔥
– https://t.co/gOuf7h3AhM#SVPMania #SVP #SarkaruVaariPaata @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/PcTqlVkEUP
— Mythri Movie Makers (@MythriOfficial) May 18, 2022
“సర్కారు వారి పాట” మూవీ ప్రపంచవ్యాప్తంగా 5రోజులకు 160 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ , 100 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది.“సర్కారు వారి పాట” మూవీ ఘనవిజయం సాధించిన సందర్భంగా నిర్మాణ సంస్థ మరో ప్రోమో ను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో మహేష్‌బాబు, వెన్నెల కిషోర్ మధ్య సాగే కామెడీ సీన్‌ను విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: