“#NBK107 “లో అమెరికన్ మోడల్ చంద్రిక రవి స్పెషల్ సాంగ్

American Model for #NBK107 Movie Special Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Indo Australian Model Chandrika Ravi,American Model for #NBK107 Movie,Model Chandrika Ravi,Model Chandrika Ravi on Board For #NBK107 Movie,Model Chandrika Ravi Special Number song in Balakrishna Upcoming Movie #NBK107, Model Chandrika Ravi Item Song for #NBk107 Movie,Balakrishna Upcoming Movie Updates,Balakrishna New Movie Updates,#NBK Movie Special Number song, Chandrika Ravi Special Song in Balakrishna #NBK107 Movie,Chandrika Ravi On Board for Special Song in Balakrishna Movie

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు షెడ్యూల్స్ సిరిసిల్ల లో జరుపుకున్న “#NBK107 ” మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హీరో బాలకృష్ణ , అమెరికన్ మోడల్ చంద్రిక రవి లపై స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.సంగీత దర్శకుడు థమన్ అందించిన సెన్సేషనల్‌ ట్యూన్‌కి, శేఖర్‌ మాస్టర్‌ అమేజింగ్‌ మూవ్‌మెంట్స్ కంపోజ్‌ చేస్తున్నారనీ , బాలయ్య సిగ్నేచర్ స్టెప్పులు ఈ సాంగ్ లో హైలైట్ కానున్నాయని సమాచారం. బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న“#NBK 107 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + four =