బిగ్ బాస్5- మరో రెండు మూడు వారాల్లో ఈ సీజన్ కూడా పూర్తయిపోతుంది. ఇక ఇప్పటి వరకూ హౌస్ నుండి ఎంతో మంది ఎలిమినేట్ అయిపోయారు. ఈవారం కూడా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఈ వారం షణ్ముఖ్, సన్నీ మినహా శ్రీరామ్, సిరి, మానస్, ప్రియాంక, కాజల్ నామినేషన్‌లో ఉన్నారు. ఇక వీరిలో శ్రీరామ్ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో దూసుకుపోతున్నాడు. ఇక మానస్ కు కూడా అదే రేంజ్ లో ఓటింగ్ పోల్ అవుతుంది. ఇక మిగిలింది ముగ్గురు సిరి, కాజల్, ప్రియాంక. నిజానికి గతవారంలోనే వీళ్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి షాకిచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి ఎలిమినేషన్ లోకి వచ్చారు. అయితే వీరిలో ప్రస్తుతానికి అయితే సిరి,కాజల్ కు కాస్త ఓట్ బ్యాకింగ్ బాగానే ఉంది. ప్రియాంకనే దాదాపు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉందంటున్నారు. మరి ప్రియాంకనే ఎలిమినేట్ అవుతుందా.. లేక ఈ వారం కూడా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”70908″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: